జోనాథన్ జెమ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జోనాథన్ జెమ్స్
పుట్టిన తేదీ, స్థలం1952 (age 71–72)
యునైటెడ్ కింగ్ డమ్
వృత్తినాటక రచయిత, స్క్రీన్ ప్లే రచయిత
రచనా రంగంనాటకరంగం, సినిమా
బంధువులుపామ్ జెమ్స్ (తల్లి)
కీత్ జెమ్స్ (తండ్రి)
మిల్లా జెమ్స్ (మాజీ భార్య m.(2000–2009)

జోనాథన్ జెమ్స్ బ్రిటిష్ నాటక రచయిత, స్క్రీన్ ప్లే రచయిత. టిమ్ బర్టన్ దర్శకత్వం వహించిన మార్స్ అటాక్స్ (1996) పై రచనలు చేసి ప్రసిద్ధి చెందాడు.[1][2] సినిమాకు నవలని కూడా రాశాడు. ప్రసిద్ధ రచనలలో 1984 అనే జార్జ్ ఆర్వెల్ నవల అనుసరణకు స్క్రీన్ ప్లే కూడా ఉంది.

జననం[మార్చు]

జోనాథన్ జెమ్స్ 1952లో యునైటెడ్ కింగ్ డమ్ లో జన్మించాడు.

రచనారంగం[మార్చు]

నాటక రచయిత పామ్ జెమ్స్ కుమారుడు క్రమంగా స్క్రీన్ ప్లే రచనారంగం వైపుకు రావడానికి ముందు లండన్ నగరంలో ఉన్న నాటక సంస్థలకు అనేక నాటకాలు రాశాడు.[3][4]

నాటకాలు[మార్చు]

  • ది టాక్స్ ఎక్సైల్ (1979)
  • నేకెడ్ రోబోట్స్ (1980)
  • ది పారానార్మాలిస్ట్ (1982)
  • సుసాన్ ' స్ బ్రెస్ట్స్ (1985)

మూలాలు[మార్చు]

  1. "Pax Americana". Sight and Sound. Vol. 7, no. 2. London. 1 Feb 1997. p. 6–9. The Mars Attacks! narrative is so inconsistent that screenwriter Jonathan Gems, who brought the project to Burton, might have generated his script William Burroughs style, by tossing the Topps cards in the air and then tracking their random pattern. Who cares?
  2. Newman, Kim (1 Mar 1997). "Mars Attacks!". Sight and Sound. Vol. 7, no. 3. London. p. 53–54.
  3. "Pam Gems: Playwright who explored the dilemmas of women and brought the story of Edith Piaf to the London stage". Daily Telegraph. 17 May 2011. p. 27.
  4. Strachan, Alan (1994). "Gems, Jonathan (Malcolm Frederick)". In Berney, Kate (ed.). Contemporary British Dramatists. St. James Press. ISBN 1-55862-213-6.

బయటి లింకులు[మార్చు]