Jump to content

జోరా సింగ్ మాన్

వికీపీడియా నుండి

జోరా సింగ్ మాన్ (జననం 18 జూన్ 1940) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1998, 1999 & 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫిరోజ్‌పూర్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "SAD-BJP juggernaut rolls in 11 seats". The Times of India. 14 May 2004. Retrieved 17 May 2016.
  2. "Jagmeet uses 'art of eoquence' to outwit Zora". Balwant Garg & Parshotam Betab. Times of India. 2 April 2004. Retrieved 17 May 2016.