జ్ఞాన వాణి
Appearance
(జ్ఞానవాణి నుండి దారిమార్పు చెందింది)
జ్ఞానవాణి (Gyan Vani) భారతదేశంలో ఆకాశవాణి ద్వారా నడిపించబడుతున్న రేడియో ప్రసారం
చరిత్ర
[మార్చు]భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎఫ్.ఎమ్. (FM) ఫ్రీక్వెన్సీలను వేలం వేసినప్పుడు, విద్యార్థులను విద్యావంతుల్ని చేయాలని ఉద్దేశించింది. ఇందుకోసం ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (IGNOU) కు ఈ బాధ్యతలను అప్పగించింది.[1][2] ఈ కార్యక్రమాల్ని మొదటగా కోయంబత్తూరు, లక్నో, విశాఖపట్నం నగరాలలో ప్రారంభించారు. ఆ తర్వాత 2 సంవత్సరాలలో వీటిని మరో 40 కేంద్రాలకు విస్తరించారు.[3]
కార్యక్రమాలు
[మార్చు]- రాగ్ అనురాగ్ - భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రసిద్ధిచెందిన రాగాన్ని విద్యార్థుల కోసం విశ్లేషించడం.
మూలాలు
[మార్చు]- ↑ News Article from The Hindu September 4rth 2000 IGNOU to launch FM channel Archived 2011-03-24 at the Wayback Machine
- ↑ News Article from The Hindu June 30th 2001 'Gyan Vani' on FM in 3 cities soon Archived 2008-03-17 at the Wayback Machine
- ↑ News Article from Thehj Hindu July 30th 2001 Gyan Vani to be expanded[permanent dead link]
బయటి లింకులు
[మార్చు]- Electronic Media Production Centre at IGNOU