జ్ఞాన్ సింగ్ సోహన్‌పాల్
స్వరూపం
జ్ఞాన్ సింగ్ సోహన్‌పాల్ | |||
| |||
పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రొటెం స్పీకర్
| |||
పదవీ కాలం 18 మే 2011 – 30 మే 2011 | |||
గవర్నరు | ఎం. కే. నారాయణన్ | ||
---|---|---|---|
ముందు | హషీమ్ అబ్దుల్ హలీమ్ | ||
తరువాత | బిమన్ బెనర్జీ | ||
నియోజకవర్గం | ఖరగ్‌పూర్ సదర్ | ||
పదవీ కాలం 1969 – 1977 | |||
ముందు | నారాయణ్ చౌబే | ||
నియోజకవర్గం | ఖరగ్‌పూర్ సదర్ | ||
పదవీ కాలం 1982 – 2016 | |||
ముందు | సుధీర్ దాస్ శర్మ | ||
తరువాత | దిలీప్ ఘోష్ | ||
నియోజకవర్గం | ఖరగ్‌పూర్ సదర్ | ||
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ చిన్న పరిశ్రమలు & జైళ్ల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 25 ఫిబ్రవరి 1969 - – 30 జూలై 1970 | |||
గవర్నరు | శాంతి స్వరూప్ ధావన్ | ||
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ రవాణా, జైలు & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
| |||
పదవీ కాలం 19 మార్చి 1972 – 21 జూన్ 1977 | |||
గవర్నరు | ఆంథోనీ లాన్సెలాట్ డయాస్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 2017 ఆగస్టు 8 | (వయసు 92)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
పూర్వ విద్యార్థి | మిడ్నాపూర్ కాలేజియేట్ స్కూల్ |
జ్ఞాన్ సింగ్ సోహన్‌పాల్ (11 జనవరి 1925 - 8 ఆగస్టు 2017) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా, 2011 మే 18 నుండి 30 మే వరకు పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]జ్ఞాన్ సింగ్ 1962లో తొలిసారి శాసనసభకు ఎన్నికై అజయ్ ముఖర్జీ & సిద్ధార్థ్ శంకర్ రాయ్ మంత్రివర్గంలో జైళ్లు & రవాణా శాఖ మంత్రిగా పని చేసి, 1982 నుంచి 2011 వరకు ఖరగ్‌పూర్ సదర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన పలుమార్లు పశ్చిమ బెంగాల్ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. జ్ఞాన్ సింగ్ 2016లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయినా అనంతరం ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.
మరణం
[మార్చు]జ్ఞాన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ 8 ఆగస్టు 2017న మరణించాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Gyan Singh dead". 9 August 2017. Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
- ↑ "Gyan Singh Sohanpal, 'Chacha' of Bengal politics, dies at 92". 9 August 2017. Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.