Jump to content

జ్వాల (2021 సినిమా)

వికీపీడియా నుండి
జ్వాల
దర్శకత్వంనవీన్
రచననవీన్
నిర్మాతకె. ఎ.బత్సా
తారాగణం
ఛాయాగ్రహణంకె. ఎ.బత్సా
కూర్పుఅజస్ పూక్కడన్
వెట్రీ కృష్ణన్
సంగీతంనటరాజన్‌
నిర్మాణ
సంస్థలు
శర్వంత్‌రామ్‌ క్రియేషన్స్‌, షిరిడిసాయి క్రియేషన్స్‌
దేశం భారతదేశం
భాషతెలుగు

జ్వాల 2021లో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా. ‘అగ్ని శిరగుగళ్‌’ పేరుతో తమిళంలో నిర్మిస్తున్న ఈ సినిమాను శర్వంత్‌రామ్‌ క్రియేషన్స్‌, షిరిడిసాయి క్రియేషన్స్‌ బ్యానర్ల పై జవ్వాజి రామాంజనేయులు, యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు. విజ‌య్ ఆంటోని, అక్షరాహాసన్‌, అరుణ్‌ విజయ్, రీమా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శర్వంత్‌రామ్‌ క్రియేషన్స్‌, షిరిడిసాయి క్రియేషన్స్‌
  • నిర్మాత: జవ్వాజి రామాంజనేయులు, యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నవీన్
  • సంగీతం: నటరాజన్‌
  • సినిమాటోగ్రఫీ: కె. ఎ.బత్సా

మూలాలు

[మార్చు]
  1. Sakshi (24 November 2020). "థ్రిల్లింగ్‌ జ్వాల". Retrieved 15 September 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. 10TV (5 October 2019). "విజయ్ ఆంటోనితో అక్షర హాసన్" (in telugu). Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. https://twitter.com/raimasen
  4. "Snapped! Raima on the sets of her Tamil film 'Agni Siragugal' - Times of India".