Jump to content

టచ్‌ప్యాడ్

వికీపీడియా నుండి
టచ్‌ప్యాడ్, ఇది వేలుతో స్క్రోలు చేయటానికి ఒక పెద్ద చోటును, ఎడమ, కుడి క్లిక్‌ల కోసం రెండు బటన్లను కలిగి ఉంది.

టచ్‌ప్యాడ్ లేదా ట్రాక్‌ప్యాడ్ అనేది కంప్యూటర్ మౌస్ యొక్క విధులను అనుకరించే (అవే చేస్తుంది) ఒక ప్రాంతం. ఇక్కడ మౌస్ వంటి ఒక బాహ్య పరికరం యొక్క అవసరం లేదు. వాడుకరి కేవలం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్లతో చిన్న సున్నితమైన ప్యాడ్ పై నడిపిస్తాడు. టచ్‌ప్యాడ్‌లు ఎక్కువగా ల్యాప్‌టాప్ కంప్యూటర్లలో కనిపిస్తాయి. ఇవి మరింత ఎక్కువగా ఎంపి3 ప్లేయర్ల (ఆపిల్ ఐపాడ్) లో, మొబైల్ ఫోన్ల వంటి పరికరాలలో ఉపయోగిస్తున్నారు. ఇవి టచ్‌ప్యాడ్ కలిగి ఉండటం మంచిదే, ఎందుకంటే వినియోగదారులు ప్రయాణిస్తున్నప్పుడు, ఇంకా కొన్ని సందర్భాలలో మౌస్ ను ఉపయోగించలేరు. ల్యాప్‌టాప్ ఇంట్లో వాడుతున్నప్పుడు వినియోగదారుడు ప్రత్యేకంగా మౌస్ ను ల్యాప్‌టాప్ కు కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. టచ్‌ప్యాడ్ యొక్క కొత్త మోడళ్లు మరిన్ని ఎక్కువ విధులు కలిగి ఉన్నాయి ఎందుకంటే ఇవి ఒత్తిడి సెన్సిటివ్ కలిగి ఉన్నాయి. Many have the function to scroll up and down a page or the volume field.

Most touchpads have the function of tapping, which imitates the left-click button on a mouse. The user can choose and change, which functions happen, if the user does certain moves. Example: The normal function for tapping on the pad is the left-click on the mouse. The user can change it in the settings section to the right-click of the mouse, if the user likes it better.

ఇవి కూడా చూడండి

[మార్చు]

కంప్యూటర్ మౌస్