టచ్‌స్క్రీన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టచ్‌స్క్రీన్ ఉపయోగించి కంప్యూటర్ ను ఆపరేట్ చేస్తున్న ఒక పిల్లవాడు.

టచ్‌స్క్రీన్ లేదా అంటుతెర అనగా మౌస్, కీబోర్డుని ఉపయోగించడానికి బదులుగా వేలితో లేదా స్టైలస్ పెన్ తో తాకటం ద్వారా ఉపయోగించుకునే కంప్యూటర్ స్క్రీన్.