టర్నర్ & హూచ్
స్వరూపం
| టర్నర్ & హూచ్ | |
|---|---|
టర్నర్ & హూచ్ పోస్టర్ | |
| శైలి | యాక్షన్ ఫిల్మ్ |
| సృష్టికర్త | మాట్ నిక్స్ |
| ఆధారం | టర్నర్ & హూచ్ ఆధారంగా |
| తారాగణం | జోష్ పెక్ కార్రా ప్యాటర్సన్ |
| సంగీతం | జెఫ్ కార్డోని |
| దేశం | యుఎస్ |
| అసలు భాష | ఇంగ్లీష్ |
| సీజన్లు | ఒక సీజన్ సంఖ్య |
| ఎపిసోడ్ల సంఖ్య | 12 |
| నిర్మాణం | |
| కార్యనిర్వాహక నిర్మాతలు |
|
| నిర్మాత | జూలియట్ సెనిఫ్ |
| నిర్మాణ స్థానాలు | వాంకోవర్, బ్రిటిష్ కొలంబియా, కెనడా |
| సినిమాటోగ్రఫీ |
|
| సంపాదకులు |
|
| నిడివి | 45 నిముషాలు[1] |
| నిర్మాణ సంస్థలు |
|
| పంపిణీదారు | డిస్నీ ప్లాట్‌ఫారమ్ డిస్ట్రిబ్యూషన్ |
| విడుదల | |
| అసలు నెట్వర్క్ | డిస్నీ+ |
| అసలు విడుదల | 2021 జులై 21 – 2021 అక్టోబరు 6 |
టర్నర్ & హూచ్ 2021 లో విడుదల అయిన ఇంగ్లీష్ టెలివిజన్ సిరీస్. ఇది 1989లో విడుదల అయిన టర్నర్ & హూచ్ సినిమాకి కొనసాగింపు. ఫ్లయింగ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్స్, వండర్ల్యాండ్ సౌండ్ అండ్ విజన్ బ్యానర్ పై మేరీ వియోలా, మైఖేల్ హోరోవిట్జ్, రాబర్ట్ డంకన్ మెక్‌నీల్ లు నిర్మించిన ఈ చిత్రానికి మాట్ నిక్స్ దర్శకత్వం వహించాడు.[2] ఇది జూలై 21, 2021 న డిస్నీ+లో విడుదల అయింది.[3]
నటవర్గం
[మార్చు]- జోష్ పెక్ (స్కాట్ టర్నర్) [4]
- కారా ప్యాటర్సన్ (జెస్సికా బాక్స్టర్) [5]
- లిండ్సీ ఫోన్సెకా (లారా టర్నర్)
- జేవియర్ (బ్రాండన్ జే మెక్‌లారెన్)
- జెరెమీ మాగైర్ (మాథ్యూ గార్లాండ్)
- ఆంథోనీ రుయివర్ (జేమ్స్ మెండెజ్)
- షీలా కెల్లీ (డాక్టర్ ఎమిలీ టర్నర్)
- రెజినాల్డ్ వెల్ జాన్సన్ (డేవిడ్ సుట్టన్)
కథ
[మార్చు]స్కాట్ టర్నర్ యుఎస్ మార్షల్ లో పోలీసుగా పనిచేస్తాడు. అతని తండ్రి చనిపోయాక వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కని స్కాట్ తల్లి అతని దగ్గరికి పంపిస్తుంది. ఆ కుక్కతో కలిసి దొంగలను ఎలా పట్టుకుంటాడు అనేది కథ.
ఎపిసోడ్‌లు
[మార్చు]| సంఖ్య | శీర్షిక | దర్శకత్వం వహించినది | వ్రాసిన వారు | విడుదల తేదీ |
|---|---|---|---|---|
| 1 | ఫరెవర్ అండ్ ఏ డాగ్ | ఎంసిజి | మాట్ నిక్స్ | 2021 జూలై 21 |
| 2 | ఎ గుడ్ డే టు డాగ్ హార్డ్ | రాబర్ట్ డంకన్ మెక్‌నీల్ | మాట్ నిక్స్ | 2021 జూలై 28 |
| 3 | డైమండ్స్ ఆర్ ఫరెవర్ | జై కరాస్ | మైఖేల్ హోరోవిట్జ్ | 2021 ఆగస్టు 4 |
| 4 | ఇన్ ద లైన్ ఆఫ్ ఫర్ | గెయిల్ మంకుసో | లెస్లీ వేక్ వెబ్‌స్టర్ | 2021 ఆగస్టు 11 |
| 5 | రోడ్ టు స్మెల్ డోరాడో | రాబర్ట్ డంకన్ మెక్‌నీల్ | జూలియట్ సెనిఫ్ | 2021 ఆగస్టు 18 |
| 6 | ది ఫర్-గిటివ్ | బెట్సీ థామస్ | స్టీవ్ జో | 2021 ఆగస్టు 25 |
| 7 | టు సర్వ్ అండ్ పాటెక్ట్ | క్రెయిగ్ సీబెల్స్ | జాకీ డిసెంబ్లీ & మాట్ నిక్స్ | 2021 సెప్టెంబరు 1 |
| 8 | ఎఆర్ఎఫ్ అప్రిసియేషన్ | అలీ లెరోయ్ | జాన్ ఎన్బోమ్ | 2021 సెప్టెంబరు 8 |
| 9 | విట్నెస్ పప్-టెక్షన్ | జేమ్స్ జెన్ | జిమ్ గార్వే & మాట్ నిక్స్ | 2021 సెప్టెంబరు 15 |
| 10 | లాస్ట్ అండ్ హౌండ్ | రాబర్ట్ డంకన్ మెక్‌నీల్ | క్రిస్టినా పుమరీగా & మాట్ నిక్స్ | 2021 సెప్టెంబరు 22 |
| 11 | హూచ్ మచినా | షానన్ కోహ్లీ | మైఖేల్ హోరోవిట్జ్ | 2021 సెప్టెంబరు 29 |
| 12 | బైట్ క్లబ్ | రాబర్ట్ డంకన్ మెక్‌నీల్ | మాట్ నిక్స్ | 2021 అక్టోబరు 6 |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Turner & Hooch". Disney+. Archived from the original on September 28, 2021. Retrieved September 29, 2021.
- ↑ "Here's Your First Look at Josh Peck and Very Good Dog in the Disney+ 'Turner & Hooch' Reboot". Collider. 2021-02-24. Retrieved 2022-04-08.
- ↑ "Disney+ 'Turner & Hooch' Reboot". Collider. 2021-02-24. Retrieved 2022-04-08.
- ↑ Goldberg, Lesley; Goldberg, Lesley (2020-02-10). "'Turner & Hooch' Reboot, Starring Josh Peck, Ordered to Series at Disney+". The Hollywood Reporter. Retrieved 2022-04-08.
- ↑ Andreeva, Nellie; Andreeva, Nellie (2020-02-26). "'Turner & Hooch': Lyndsy Fonseca & Carra Patterson To Star In TV Series Reboot For Disney+". Deadline. Retrieved 2022-04-08.