టామ్ క్రూజ్
Jump to navigation
Jump to search
టామ్ క్రూజ్ (జననం: 1962 జూలై 3) హాలీవుడ్ నటుడు, నిర్మాత.[1] ఇతను 1983 లో 'రిస్కీ బిజినెస్' సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు. టామ్ క్రూజ్ రెండు సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.[2] ఇతను మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఏతాన్ హంట్ అనే గూఢచారిగా నటించాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]టామ్ క్రూజ్ 1962 జూలై 3 లో న్యూయార్క్లో మేరీ లీ, థామస్ క్రూజ్ మాపోడర్ III దంపతులకు జన్మించాడు.[3] ఇతనికి లీ అన్నే, మారియన్,, కాస్ అనే ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. ఇతను మిమీ రోజర్స్ ( 1987 మే 9 - 1990 ఫిబ్రవరి 4), నికోల్ కిడ్‌మాన్ ( 1990 డిసెంబరు 24 - 2001 ఆగస్టు 8), పెనెలోప్ క్రూజ్ (2001- 2004 ) వివాహం చేసుకొని విడాకులు ఇచ్చాడు.[4] 1981లో మొదటిసారిగా 'ఎండ్‌లెస్ లవ్' సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. టామ్ మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకున్నాడు.
నటించిన సినిమాలు
[మార్చు]- ఎండ్‌లెస్ లవ్ (1981)
- ట్యాప్స్ (1981)
- ది అవుట్‌సైడర్స్ (1983)
- రిస్కీ బిజినెస్ (1983)
- ఆల్ ది రైట్ మూవ్స్ (1983)
- లెజెండ్ (1985)
- టాప్ గన్ (1986)
- ది కలర్ ఆఫ్ మనీ (1986)
- కాక్‌టెయిల్ (1988)
- రెయిన్ మ్యాన్ (1988)
- బార్న్ ఆన్ ది ఫోర్త్ ఆఫ్ జూలై (1989)
- డేస్ ఆఫ్ థండర్ (1990)
- ఫార్ అండ్ అవే (1992)
- ఎ ఫ్యూజ్ గుడ్ మెన్ (1992)
- ది ఫర్మ్ (1993)
- ఇంటర్వ్యూ విత్ వాంపైర్ (1994)
- మిషన్: ఇంపాజిబుల్ (1996)
- జెర్రీ మాగైర్ (1996)
- ఐస్ వైడ్ షట్ (1999)
- మాగ్నోలియా (1999)
- మిషన్: ఇంపాజిబుల్ II (2000)
- వెనిలా స్కై (2001)
- మైనారిటీ రిపోర్ట్ (2002)
- ది లాస్ట్ సమురాయ్ (2003)
- కొలెటరల్ (2004)
- వార్ ఆఫ్ ది వరల్డ్స్ (2005)
- మిషన్: ఇంపాజిబుల్ III (2006)
- లయన్స్ ఫర్ లాంబ్స్ (2007)
- వాల్కైరీ - 2008
- ట్రాపిక్ థండర్ (2008)
- నైట్ అండ్ డే (2010)
- మిషన్: ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రోటోకాల్ (2011)
- రాక్ ఆఫ్ ఏజెస్ (2012)
- జాక్ రీచర్ (2012)
- ఒబ్లివియన్ (2013)
- ఎడ్జ్ ఆఫ్ టుమారో (2014)
- మిషన్: ఇంపాజిబుల్ - రోగ్ నేషన్ 2015)
- జాక్ రీచర్: నెవర్ గో బ్యాక్ ( 2016)
- అమెరికన్ మేడ్ (2017)
- ది మమ్మీ (2017)
- మిషన్ : ఇంపాజిబుల్ – డెడ్ రికనింగ్ పార్ట్ వన్
మూలాలు
[మార్చు]- ↑ "The Official Tom Cruise Website". www.tomcruise.com. Retrieved 2022-04-01.
- ↑ "What Movies Has Tom Cruise Nominated For An Oscar? – TGDM". www.thegreatdebatersmovie.com. Retrieved 2022-04-01.[permanent dead link]
- ↑ "About Tom - TIME". web.archive.org. 2013-08-24. Archived from the original on 2013-08-24. Retrieved 2022-04-01.
- ↑ "Did You Know Tom Cruise Divorced All His 3 Wives When They Were 33? Here's Everything You Need To Know About It". Koimoi. 2021-03-30. Retrieved 2022-04-01.