Jump to content

టాల్‌స్టాయి కథలు

వికీపీడియా నుండి
టాల్‌స్టాయి కథలు
కృతికర్త: లియో టాల్‌స్టాయ్
అనువాదకులు: భమిడిపాటి కామేశ్వరరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
సీరీస్: 3
ప్రక్రియ: కథలు
విభాగం (కళా ప్రక్రియ): అనువాద సాహిత్యం
ప్రచురణ: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు, రాజమండ్రి
విడుదల: 1957


టాల్‌స్టాయి కథలు తెలుగులో వెలువడిన ఒక అనువాద కథల సంపుటము. వీటిని భమిడిపాటి కామేశ్వరరావు రచించారు. ప్రముఖ రష్యను రచయిత లియో టాల్‌స్టాయ్ యొక్క కొన్ని ముఖ్యమైన కథలను ఇతడు అనువదించాడు. ఇవి మూడు భాగాలుగా కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్సు వారు రాజమండ్రి నుండి 1957లో ప్రచురించారు.

విభిన్నమైన కథలు

[మార్చు]
టాల్‌స్టాయి కథలు మొదటి భాగము ముఖచిత్రం.

ఇవి మూడు భాగాలలో 23 కథలు చెప్పబడి, అవి పరిమాణక్రమంలో చేర్చబడ్డాయి.

మొదటి భాగము

[మార్చు]

ఇందులో 13 కథలు చేర్చబడ్డాయి[1]: 1. బాలికల కున్నపాటి బుద్ధి మనుషులకి లేందే!; 2. కోడిగుడ్డంత ధాన్యపు గింజ; 3. పశ్చాత్తప్తుడైన పాపి; 4. పని, మరణం, ఆరోగ్యం; 5. కీడు వ్యామోహ పరుస్తుంది, కాని మేలు నిలుస్తుంది; 6. మూడు ప్రశ్నలు; 7. కుర్రళని, రొట్టె పెచ్చు; 8. వ్యయం మరీ ఎక్కువ; 9. అసుర దేశరాజు - ఈశరథం; 10. ఎలియా; 11. ఢంకా; 12. సూరత్ లో కాఫీ ఆలయం; 13. ముగ్గురు ఋషులు

రెండవ భాగము

[మార్చు]

ఇందులో 5 కథలు కలవు.[2] 1. దేవుడు సత్యం గమనిస్తాడు, కాని నిదానిస్తాడు; 2. ఎలుగువేట; 3. ఎక్కడ కనికరం ఉంటే, అక్కడ దేవుడు ఉంటాడు; 4. అభిమాన పుత్రుడు; 5. నిప్పురవ్వని నిర్లక్ష్యం చేస్తే కొంప లంటుకుపోతాయి.

మూడవ భాగము

[మార్చు]

ఇందులో 3 పెద్దకథలు వున్నాయి.[3] 1. మనిషికి ఎంత భూమి అవసరం?; 2. దేనివల్ల మనుషులు బతకడం; 3. ఇద్దరు ముసలివాళ్లు

మూలాలు

[మార్చు]
  1. భమిడిపాటి కామేశ్వరరావు (1957). టాల్‌స్టాయి కథలు మొదటి భాగము. రాజమండ్రి: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు. Retrieved 2 September 2020.
  2. భమిడిపాటి కామేశ్వరరావు (1957). టాల్‌స్టాయి కథలు రెండవ భాగము. రాజమండ్రి: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు. Retrieved 2 September 2020.
  3. భమిడిపాటి కామేశ్వరరావు (1957). టాల్‌స్టాయి కథలు మూడవ భాగము. రాజమండ్రి: కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు. Retrieved 2 September 2020.