కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు
Jump to navigation
Jump to search
కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు చాలాకాలంగా పుస్తక ప్రచురణ జరుపుతున్న సంస్థ. ఇది రాజమండ్రి కేంద్రంగా పనిచేస్తున్నది.
కొన్ని ప్రచురణలు
[మార్చు]- భమిడిపాటి కామేశ్వరరావు
- అనువాదం చేసిన టాల్‌స్టాయి కథలు (మూడు భాగాలు)
- లోకోభిన్నరుచిః
- డాక్టర్ పట్టాభి (జీవిత చరిత్ర)[1]
- ఎన్.ఆర్.చందూర్ (1954). పరిచయం చేసిన పుస్తకాలు.
- కన్యాశుల్కం (నాటకం)[2]
- చందాల కేశవదాసు రచించిన కనక్తారా నాటకం.[3]
- తెరలో తెర (నాటకం)[4]
- చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన
- మహాపురుషుల జీవితములు (1,2, 3 భాగములు),
- రామచంద్ర విజయము
- నవ్వుల గని
- ప్రహసనములు[5]
- తెనాలి రామకృష్ణకవి చరిత్రము (1954)
- అశ్వలక్షణసారము (1929)
- జైమినీ భారతము (1940)
- జాతకచంద్రిక
మూలాలు
[మార్చు]- ↑ మల్లాది (1945). డాక్టర్ పట్టాభి జీవిత చరిత్ర.
- ↑ గురజాడ, అప్పారావు (1961). కన్యాశుల్కము. కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు. వికీసోర్స్.
- ↑ చందాల కేశవదాసు (1931). కనక్తారా.
- ↑ కొర్రపాటి గంగాధరరావు (1957). తెరలో తెర.
- ↑ Lakshmi Narasimha. C. Prahasanamulu. SVCLRC, UDL TTD TIRUPATI. Kondapally Veera Venkaiah & Sons, Rajahmundry.