టిట్వాలా
స్వరూపం
టిట్వాలా | |
---|---|
పట్టణం | |
Nickname: తిత్వలేశ్వర్ | |
మహారాష్ట్రలోని టిట్వాలా ప్రాంతం | |
Coordinates: 19°17′44″N 73°12′28″E / 19.295428°N 73.207694°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | ఠాణే జిల్లా |
Elevation | 7.5 మీ (24.6 అ.) |
జనాభా (2001) | |
• Total | 26,331 |
భాష | |
• అధికారిక | మరాఠీ , ఆంగ్లం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 421 605 |
టెలిఫోన్ కోడ్ | 0251 |
Vehicle registration | ఎం.హెచ్-05 |
టిట్వాలా, మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో కళ్యాణ్ సమీపంలో ఉన్న ఒక పట్టణం. ఈ పట్టణంలో సిద్ధివినాయక మహాగణపతి దేవాలయం ఉంది.
భౌగోళికం
[మార్చు]టిట్వాలా పట్టణం 19°17′44″N 73°12′28″E / 19.295428°N 73.207694°E అక్షాంశరేఖాంశాల మధ్యన ఉంది. సముద్రమట్టం నుండి 7.5 మీ (24.6 అ.) ఎత్తులో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణంలో 26,331 జనాభా ఉంది.
దేవాలయాలు
[మార్చు]- సిద్ధివినాయక మహాగణపతి దేవాలయం: ఇది వినాయకుని దేవాలయం, శకుంతల జన్మించిన ఆశ్రమ ప్రదేశం.[1] సిద్ధివినాయక మహాగణపతి దేవాలయం టిట్వాలాలో ఉంది. ముంబై శివారు ప్రాంతాల నుండి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. మహాగణపతిని నిత్యం పూజిస్తే వివాహాలు జరుగుతాయని, భార్యాభర్తల మధ్య వివాదాలు సమసిపోతాయని, కొడుకు లేదా కూతురు కావాలని కోరుకునే వారికి పుత్రుడు పుడతాడని ఇక్కడి భక్తుల నమ్మకం.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Study Guide for Kalidasa: The Recognition of Sakuntala". Source: Kalidasa: The Loom of Time. Penguin Books. Archived from the original on 2006-08-29. Retrieved 2009-08-14.
- ↑ "Village website". Archived from the original on 2020-02-16. Retrieved 2022-08-19.