Jump to content

టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్

వికీపీడియా నుండి
టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్
ప్రవేశ ద్వారం
పటం
Interactive map of the టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్ area
General information
Architectural styleఇండో - ఇస్లామిక్
Locationబెంగళూరు, భారతదేశం
Current tenantsకర్ణాటక ప్రభుత్వం
Completed1791

టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉన్న మైసూరు సామ్రాజ్యం లో కట్టిన పురాతన కట్టడం. ఈ ప్యాలెస్ కి టిప్పు సుల్తాన్ వేసవి విడిదికి వచ్చేవాడు.[1]

చరిత్ర

[మార్చు]

హైదర్ అలీ 1781 లో ఈ కట్టడానికి నిర్మాణ పనులు మొదలు పెట్టాడు. ఈ కట్టడాన్ని పూర్తిగా టిప్పు సుల్తాన్ 1791 లో పూర్తి చేశాడు. ఈ కట్టడాన్ని పూర్తిగా కర్రలతో నిర్మించారు. ఈ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ కాలంలో దర్బార్ గా ఉండేది. టిప్పు సుల్తాన్ మరణతారం బ్రిటిష్ వాళ్ళు ఈ ప్యాలెస్ ను ఒక సచివాలయంగా వాడుకున్నారు.

మరిన్ని విశేషాలు

[మార్చు]

ప్రస్తుతం ఈ ప్యాలెస్ ను కర్ణాటక ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించి పర్యవేక్షిస్తున్నది. ఈ ప్యాలెస్ లో క్రింది ఫ్లోర్ లో ఉన్న నాలుగు గదులను టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం గురించి తెలిసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ లో ఉన్న ఉద్యనవనాన్ని కర్ణాటక రాష్ట్ర హార్టికల్చర్ శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి.

చిత్రమాలికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Tipu Sultan Summer Palace". Trip2blr.Com. Archived from the original on 5 ఆగస్టు 2019. Retrieved 5 August 2019.