టిమ్ బెర్నర్స్ లీ
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ప్రొఫెసర్ సర్ టిమ్ బెర్నర్స్ లీ | |||||
---|---|---|---|---|---|
![]() 2014 లో బెర్నర్స్ లో | |||||
జననం | తిమోతీ జాన్ బెర్నర్స్ లీ 8 జూన్ 1955 లండన్, ఇంగ్లండ్ | ||||
ఇతర పేర్లు | TimBL TBL | ||||
విద్య | ద క్వీన్స్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ (BA) | ||||
జీవిత భాగస్వాములు | నాన్సీ కార్ల్సన్(m.1990-2011)
రోస్మేరీ లీత్ (m.2014-) | ||||
పిల్లలు | 2 పిల్లలు; 3 సవతి పిల్లలు | ||||
తల్లిదండ్రులు | కాన్వే బెర్నర్స్ లీ మేరీ లీ వూడ్స్ | ||||
పురస్కారాలు | ట్యూరింగ్ అవార్డు (2016) క్వీన్ ఎలిజబెత్ ప్రైజ్ (2013) ఫారెన్ అసోసియేట్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (2009) ఆర్డర్ ఆఫ్ మెరిట్ (2007) ACM సాఫ్ట్వేర్ సిస్టమ్ అవార్డ్ (1995) | ||||
|
సర్ తిమోతీ బెర్నర్స్ లీ ఒక బ్రిటీష్ కంప్యూటర్ శాస్త్రవేత్త. వరల్డ్ వైడ్ వెబ్ (World Wide Web or www) సృష్టికర్తగా సుపరిచితుడు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో ప్రొఫెషనల్ ఫెలో,[1] ఈయన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (MIT) కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసరు.[2][3] ఈయన 1989 మార్చి 12లో ఒక ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం ప్రతిపాదించాడు.[4][5]
2016లో ఈయనకు కంప్యూటర్ సైన్స్ లో ప్రతిష్టాత్మకమైన ట్యూరింగ్ అవార్డు లభించింది. వరల్డ్ వైడ్ వెబ్ సృష్టించినందుకు, మొదటి వెబ్ బ్రౌజర్ తయారు చేసినందుకు, వెబ్ ను విస్తృత పరిచేందుకు అవసరమైన అల్గారిథమ్స్, ప్రోటోకాల్స్ (నియమావళి) ని రూపొందించినందుకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.[6]
మూలాలు[మార్చు]
- ↑ "Tim Berners-Lee". Department of Computer Science.
- ↑ "Sir Tim Berners-Lee joins Oxford's Department of Computer Science". University of Oxford.
- ↑ "Tim Berners-Lee | MIT CSAIL". www.csail.mit.edu (in ఇంగ్లీష్).
- ↑ "30 years on, what's next #ForTheWeb?". World Wide Web Foundation (in ఇంగ్లీష్).
- ↑ "info.cern.ch – Tim Berners-Lee's proposal". Info.cern.ch. Retrieved 21 December 2011.
- ↑ "A. M. Turing Award". Association for Computing Machinery. 2016. Retrieved 4 April 2017.