ట్యూరింగ్ అవార్డు
ట్యూరింగ్ అవార్డు అనేది కంప్యూటర్ సైన్స్ లో అత్యుత్తమ సాంకేతిక రచనలు చేసిన వ్యక్తులకు ఇస్తారు. ఈ పురస్కారం అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మషీనరీ (ACM) అనే సంస్థ ద్వారా సంవత్సరానికి ఒక సారి ఇవ్వబడుతుంది. ట్యూరింగ్ అవార్డు ని సర్వోన్నతమైన పురస్కారంగా భావిస్తారు. దీనిని నోబెల్ పురస్కారంతో సమానంగా భావిస్తారు. బ్రిటిష్ గణిత శాస్త్రజ్ఞుడు ఆలన్ ట్యూరింగ్ కి గుర్తుగా, ఈ పురస్కారం పేరు ట్యూరింగ్ అవార్డు అని పెట్టబడింది. 2007 నుంచి 2013 వరకు ఈ పురస్కారంతోబాటు నగదు బహుమతి (USD 250,000) కూడా ఇవ్వబడేది. ఈ డబ్బు ఇంటెల్ ఇంకా గూగుల్ అనే సంస్థలు అందజేసేవి. 2014 నుంచి గూగుల్ సంస్థ మాత్రమే ఈ పురస్కారంతోబాటు నగదు బహుమతి (USD 10 లక్షలు) అందజేస్తోంది.
ఈ పురస్కారాన్ని 1966 లో కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో పనిజేసే ఆలన్ పేర్లిస్ మొదటి సారి అందుకున్నారు. 2006 లో IBM సంస్థకు చెందిన ఫ్రాన్సిస్ ఈ అల్లెన్ ఈ పురస్కారాన్ని అందుకున్న మొదటి మహిళ.
అవార్డు పొందిన వ్యక్తులు
[మార్చు]| సంవత్సరం | అందుకున్న వ్యక్తి | ఫోటో | హేతుబద్ధత |
|---|---|---|---|
| 1966 | ఆలన్ పెర్లిస్ | ||
| 1967 | మారిస్ విల్క్స్ | ||
| 1968 | రిచర్డ్ హామింగ్ | ||
| 1969 | మార్విన్ మిన్స్కీ | ||
| 1970 | జేమ్స్ హెచ్. విల్కిన్సన్ | ||
| 1971 | జాన్ మెక్కార్తి | ||
| 1972 | ఎడ్జెర్ డిజ్క్‌స్ట్రా | ||
| 1973 | చార్లెస్ బాచ్మన్ | ||
| 1974 | డోనాల్డ్ నుత్ | ||
| 1975 | అలెన్ న్యూవెల్ | ||
| హెర్బర్ట్ సైమన్ | |||
| 1976 | మైఖేల్ ఓ. రాబిన్ | ||
| డానా స్కాట్ | |||
| 1977 | జాన్ బ్యాకస్ | ||
| 1978 | రాబర్ట్ ఫ్లాయిడ్ | ||
| 1979 | కెన్నెత్ ఇ. ఐవర్సన్ | ||
| 1980 | టోనీ హోరే | ||
| 1981 | ఎడ్గార్ ఎఫ్. కాడ్ | ||
| 1982 | స్టీఫెన్ ఎ. కుక్ | ||
| 1983 | కెన్ థాంప్సన్ | ||
| డెన్నిస్ ఎం. రిచీ | |||
| 1984 | నిక్లాస్ విర్త్ | ||
| 1985 | రిచర్డ్ ఎం. కార్ప్ | ||
| 1986 | జాన్ హాప్‌క్రాఫ్ట్ | ||
| రాబర్ట్ టార్జన్ | |||
| 1987 | జాన్ కాకే | ||
| 1988 | ఇవాన్ సదర్లాండ్ | Ivan Sutherland | |
| 1989 | విలియం కహాన్ | ||
| 1990 | ఫెర్నాండో జె. కార్బాటే | ||
| 1991 | రాబిన్ మిల్నర్ | ||
| 1992 | బట్లర్ లాంప్సన్ | ||
| 1993 | జూరిస్ హార్ట్‌మానిస్ | ||
| రిచర్డ్ ఇ. స్టీర్న్స్ | |||
| 1994 | ఎడ్వర్డ్ ఫీగెన్‌బామ్ | ||
| రాజ్ రెడ్డి | |||
| 1995 | మాన్యువల్ బ్లమ్ | ||
| 1996 | అమీర్ ప్నుయేలి | ||
| 1997 | డగ్లస్ ఎంగెల్బార్ట్ | ||
| 1998 | జిమ్ గ్రే | ||
| 1999 | ఫ్రెడరిక్ పి. బ్రూక్స్ | ||
| 2000 | ఆండ్రూ చి-చి యావ్ | ||
| 2001 | ఓలే-జోహన్ డాల్ | ||
| క్రిస్టెన్ నైగార్డ్ | |||
| 2002 | రాన్ రివెస్ట్ | ||
| ఆది షమీర్ | |||
| లియోనార్డ్ అడ్లెమాన్ | |||
| 2003 | అలాన్ కే | ||
| 2004 | వింట్ సెర్ఫ్ | ||
| బాబ్ కాహ్న్ | |||
| 2005 | పీటర్ నౌర్ | ||
| 2006 | ఫ్రాన్సిస్ ఇ. అలెన్ | ||
| 2007 | ఎడ్మండ్ క్లార్క్ | ||
| అలెన్ ఎమెర్సన్ | |||
| జోసెఫ్ సిఫాకిస్ | |||
| 2008 | బార్బరా లిస్కోవ్ | ||
| 2009 | చార్లెస్ పి. థాకర్ | ||
| 2010 | లెస్లీ జి. వాలియంట్ | ||
| 2011 | జూడియా పెర్ల్ | ||
| 2012 | సిల్వియో మికాలి | ||
| షఫీ గోల్డ్‌వాసర్ | |||
| 2013 | లెస్లీ లాంపోర్ట్ | ||
| 2014 | మైఖేల్ స్టోన్‌బ్రేకర్ | ||
| 2015 | మార్టిన్ ఇ. హెల్మాన్ | ||
| వైట్ఫీల్డ్ డిఫ్ఫీ | |||
| 2016 | టిమ్ బెర్నర్స్ లీ | ||
| 2017 | జాన్ ఎల్. హెన్నెస్సీ | ||
| డేవిడ్ ప్యాటర్సన్ | |||
| 2018 | యోషువా బెంజియో | ||
| జెఫ్రీ హింటన్ | |||
| యాన్ లెకున్ |