టూ ఉమెన్ (1960 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టూ ఉమెన్
Two Women Movie Poster.jpg
టూ ఉమెన్ సినిమా పోస్టర్
దర్శకత్వంవిట్టోరియో డి సికా
నిర్మాతకార్లో పోంటి
రచనసెసేరే జవట్టిని
ఆధారంఅల్బెర్టో మొరవియా రాసిన టూ ఉమెన్ నవల
నటులుసోఫియా లోరెన్, జీన్-పాల్ బెల్మోండో, రఫ్ వాలోన్, ఎలియోనోరా బ్రౌన్, కార్లో నించి,ఆండ్రియా చెచీ
సంగీతంఅర్మండో ట్రోవ్జోలి
ఛాయాగ్రహణంగాబర్ పోగనీ
కూర్పుఅడ్రియానా నోవెల్లీ
నిర్మాణ సంస్థ
కంపాగ్నియా సినిమాటోగ్రఫీ చాంపియన్,కొసినార్, లెస్ ఫిల్మ్స్ మర్సియు, సోసైటే జెనెరల్ డేనిమాటోగ్రాఫీ
పంపిణీదారుటైటానస్ డిస్ట్రియుజియోన్ (ఇటలీ), ఎంబసీ పిక్చర్స్ (యుఎస్), మెట్రో-గోల్డ్విన్-మేయర్ (ఇంటర్నేషనల్)
విడుదల
1960 డిసెంబరు 22 (1960-12-22)
నిడివి
100 నిముషాలు
దేశంఇటలీ
ఫ్రాన్స్
భాషఇటాలియన్
జర్మన్
బాక్సాఫీసు$3.0 మిలియన్[1]
2,024,049 admissions (ఫ్రాన్స్)[2]

టూ ఉమెన్ 1960, డిసెంబర్వ 22న విట్టోరియో డి సికా దర్శకత్వంలో విడుదలైన ఇటాలియన్ చలనచిత్రం. అల్బెర్టో మొరవియా రాసిన టూ ఉమెన్ నవల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో సోఫియా లోరెన్, జీన్-పాల్ బెల్మోండో, రఫ్ వాలోన్, ఎలియోనోరా బ్రౌన్, కార్లో నించి, ఆండ్రియా చెచీ నటించారు.

కథ నేపథ్యం[మార్చు]

ఈ కథ కల్పితమైనదైనా, జూలై 1943లో రోమ్, గ్రామీణ లాజియోలలో జరిగిన "మారోక్కినేట్" వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో యుద్ధ వాతావరణపు భయాందోళనల నుండి తన కుమార్తెను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్న ఒక మహిళ కథను చూపించబడింది.[3]

నటవర్గం[మార్చు]

 • సోఫియా లోరెన్
 • జీన్-పాల్ బెల్మోండో
 • రఫ్ వాలోన్
 • ఎలియోనోరా బ్రౌన్
 • కార్లో నించి
 • ఆండ్రియా చెచీ
 • పపెల్ల మాగియో
 • బ్రునా సీల్టి
 • ఆంటోనెల్లా డెల్లా పోర్టా
 • మారియో ఫ్రెరా
 • ఫ్రాంకో బాల్డెక్కీ
 • లూసియానా కోర్టెల్లీసి
 • కర్ట్ లోవెన్స్
 • టోనీ కాలియో
 • రెమో గలోవట్టి

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: విట్టోరియో డి సికా
 • నిర్మాత: కార్లో పోంటి
 • రచన: సెసేరే జవట్టిని
 • ఆధారం: అల్బెర్టో మొరవియా రాసిన టూ ఉమెన్ నవల
 • సంగీతం: అర్మండో ట్రోవ్జోలి
 • ఛాయాగ్రహణం: గాబర్ పోగనీ
 • కూర్పు: అడ్రియానా నోవెల్లీ
 • నిర్మాణ సంస్థ: కంపాగ్నియా సినిమాటోగ్రఫీ చాంపియన్,కొసినార్, లెస్ ఫిల్మ్స్ మర్సియు, సోసైటే జెనెరల్ డేనిమాటోగ్రాఫీ
 • పంపిణీదారు: టైటానస్ డిస్ట్రియుజియోన్ (ఇటలీ), ఎంబసీ పిక్చర్స్ (యుఎస్), మెట్రో-గోల్డ్విన్-మేయర్ (ఇంటర్నేషనల్)

అవార్డులు[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు పొందిన ఈ చిత్రం 1962 ఆస్కార్ అవార్డుల్లో సోఫియా లోరెన్ కి ఉత్తమ నటి అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు వచ్చింది. 1961 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సోఫియా లోరెన్ ఉత్తమ నటి పురస్కారం అందుకుకోవడమేకాకుండా[4] ఈ చిత్రంలోని నటనకు మొత్తం 22 అవార్డులు అందుకుంది.

మూలాలు[మార్చు]

 1. "Tracking the Players". Variety (magazine). January 18, 1993. p. 36.
 2. "Box office information for Jean Paul Belmondo films", Box Office Story
 3. 1952: Il caso delle “marocchinate” al Parlamento Accessed 13 March 2019
 4. "Festival de Cannes: Two Women". festival-cannes.com. Retrieved 13 March 2019.

ఇతర లంకెలు[మార్చు]