Jump to content

టెస్ట్ (మల్లయోధుడు)

వికీపీడియా నుండి
టెస్ట్
జననం1975 ఆగస్ట్ 19
కాలిఫోర్నియా రాష్ట్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలు
మరణం2009 మార్చి 13
ఫ్లోరిడా అమెరికా సంయుక్త రాష్ట్రాలు
వృత్తి
  • Professional wrestler
  • actor
క్రియాశీలక సంవత్సరాలు1997 నుంచి 2009 వరకు
భాగస్వాములుచాల్లేట్ ప్లేయర్

ఆండ్రూ జేమ్స్ రాబర్ట్ పాట్రిక్ మార్టిన్ [1] (మార్చి 17, 1975 - మార్చి 13, 2009) అమెరికాలోని కెనడియన్ సంతతికి చెందిన మల్లయోధుడు నటుడు.

జననం

[మార్చు]

టెస్ట్ అమెరికాలోని అంటారియో పట్టణంలో మార్చి 17, 1975న జన్మించాడు.

మరణం

[మార్చు]

టెస్ట్ తన 34వ పుట్టినరోజుకు నాలుగు రోజుల ముందు, మార్చి 13, 2009న ఫ్లోరిడాలోని అతని అపార్ట్‌మెంట్‌లో చనిపోయాడు. [2] [3] టెస్ట్ పొద్దున్నే నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. టేస్ట్ నిద్రలోనే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. టెస్ట్ మరణించాక అతని మృతదేహాన్ని అమెరికా నుంచి కెనడాకు విమానంలో తీసుకెళ్లారు. అక్కడ ఇతని అంతిమ సంస్కారాలు జరిగాయి. టేస్ట్ మరణానికి పలువురు మల్లయోధులు నివాళులర్పించారు.

మూలాలు

[మార్చు]
  1. Andrew James Robert Patrick Martin Obituary. Toronto Star (March 13, 2009). Retrieved on August 24, 2013.
  2. "Former WWE wrestler found dead in Tampa". March 14, 2009. Retrieved January 10, 2011.
  3. "Former WWE Wrestler found dead in Tampa apartment". 10 Connects. Retrieved March 14, 2009.