టేకులపల్లి (టేకులపల్లి)
Jump to navigation
Jump to search
టేకుపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°15′10″N 80°10′35″E / 17.252892°N 80.176513°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండలం | టేకులపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్‌కోడ్ | 507002 |
ఎస్.టి.డి కోడ్ |
టేకులపల్లి, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి జిల్లా, టేకులపల్లి మండలం లోని పట్టణం. ఇది తెలంగాణ ప్రాంతానికి చెందింది. ఇది జిల్లా ముఖ్య పట్టణం కొత్తగూడెం నుండి 22 కిమీ దూరంలో ఉంది. ఇది టేకులపల్లి మండలానికి ప్రధాన కార్యాలయం. పోస్టల్ ప్రధాన కార్యాలయం వై.సి. రోడ్లులో ఉంది.[1]పిన్ కోడ్ 507002,
సమీప గ్రామాలు[మార్చు]
- బేతంపూడి (4 కిమీ),
- పెగళ్లపాడు (6 కిమీ),
- సీతారాంపురం (7 కిమీ),
- తడికలపూడి (8 కిమీ),
- గంగారం (12 కిమీ)
రవాణా సాకర్యాలు[మార్చు]
రైలు ద్వారా[మార్చు]
టేకులపల్లికి చీమల్ పహాడ్. బేతంపూడి, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్, సమీపంలోని రైల్వే స్టేషన్‌లు.
రోడ్డు ద్వారా[మార్చు]
టేకులపల్లికి సమీపంలోని కొత్తగూడెం పట్టణానికి రోడ్డు ద్వారా ప్రయాణ సౌకర్యం ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ "Tekulapalli Town , Tekulapally Mandal , Khammam District". www.onefivenine.com. Retrieved 2022-07-22.