టోబీ
Appearance
టోబి | |
---|---|
దర్శకత్వం | బాసిల్ అల్చలకల్ |
స్క్రీన్ ప్లే | రాజ్ బి. శెట్టి |
కథ | టి. కే. దయానంద్ |
నిర్మాత | రవి రాయ్ కలశ |
తారాగణం | రాజ్ బి. శెట్టి సంయుక్త హోర్నాడ్ రాజ్ దీపక్ శెట్టి చైత్ర ఆచార్ |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ శ్రీయాన్ |
కూర్పు | నితిన్ శెట్టి |
సంగీతం | మిధున్ ముకుందన్ |
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | కెవిఎన్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 25 ఆగస్టు 2023 |
దేశం | భారతదేశం |
భాష | కన్నడ |
టోబీ కన్నడలో విడుదలైన రివేంజ్ యాక్షన్ డ్రామా సినిమా. లైటర్ బుద్ధ ఫిలిమ్స్, కాఫీ గ్యాంగ్ స్టూడియోస్, అగస్త్య ఫిలిమ్స్, స్మూత్ సెయిలర్స్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమాకు బాసిల్ అల్చలకల్ దర్శకత్వం వహించాడు. రాజ్ బి. శెట్టి, సంయుక్త హోర్నాడ్, చైత్ర ఆచార్, రాజ్ దీపక్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 ఆగస్టు 4న విడుదల చేసి[1] సినిమాను ఆగస్టు 25న కన్నడ భాషలో విడుదలై, డిసెంబర్ 22 నుండి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- రాజ్ బి. శెట్టి
- సంయుక్త హోర్నాడ్
- చైత్ర ఆచార్
- రాజ్ దీపక్ శెట్టి
- గోపాలకృష్ణ దేశ్పాండే
- సంధ్య అరకెరె
- భరత్ జిబి
- యోగి బంకేశ్వర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లైటర్ బుద్ధ ఫిలిమ్స్, కాఫీ గ్యాంగ్ స్టూడియోస్, అగస్త్య ఫిలిమ్స్, స్మూత్ సెయిలర్స్
- నిర్మాత: లైటర్ బుద్ధ ఫిలిమ్స్, కాఫీ గ్యాంగ్ స్టూడియోస్, అగస్త్య ఫిలిమ్స్, స్మూత్ సెయిలర్స్
- కథ: టి. కే. దయానంద్
- స్క్రీన్‌ప్లే: రాజ్ బి. శెట్టి
- దర్శకత్వం: బాసిల్ అల్చలకల్
- సంగీతం: మిధున్ ముకుందన్
- ఎడిటర్: నితిన్ శెట్టి
- బ్యాగ్రౌండ్ మ్యూజిక్:మిధున్ ముకుందన్
- సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ శ్రీయాన్
మూలాలు
[మార్చు]- ↑ Hindustantimes Telugu (4 August 2023). ""అది తిరిగొస్తే మృత్యదేవతే": ఆసక్తికరంగా టోబీ ట్రైలర్: కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ హిట్ వస్తోందా?". Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
- ↑ Andhrajyothy (19 December 2023). "ఓటీటీలోకి.. కన్నడ రివేంజ్ యాక్షన్ డ్రామా". Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.
- ↑ Namaste Telangana (18 December 2023). "ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ సూపర్ హిట్ మూవీ 'టోబి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?". Archived from the original on 19 December 2023. Retrieved 19 December 2023.