ట్రిలియను
స్వరూపం
(ట్రిల్లియన్లు నుండి దారిమార్పు చెందింది)
షార్ట్ స్కేల్ ప్రకరము వెయ్యి బిల్లియన్లు ఒక ట్రిల్లియన్. 1 ట్రిల్లియన్ = 1,000,000,000,000(వెయ్యి బిల్లియన్) లేదా లక్ష కోట్లు (1,00,000,00,00,000) లాంగ్ స్కేల్ ప్రకారము మిల్లియన్బిల్లియన్లు 1 ట్రిల్లియన్= 1,000,000,000,000,000
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |