బిల్లియన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఒక బిల్లియన్ అనే పదాన్ని సాధారణముగా ఒక సంఖ్యను తెలుపడానికి ఉపయోగిస్తారు. ఒక బిల్లియన్ అనగా మన భారతీయ సంఖ్యల ప్రకారము వంద కోట్లకు సమానము(100,00,00,000) దీనిని "షార్ట్ స్కేల్", కానీ దాని విలువ కొన్ని ప్రాంతాలలో లక్ష కొట్లకు (1,00,000,00,00,00,000)సమానముగా వుంటుంది, దీనిని "లాంగ్ స్కేల్" అని పిలుస్తారు.

బిల్లియన్ విలువా "షార్ట్ స్కేల్" ప్రకారము

ఒక బిల్లియన్= వెయ్యిమిల్లియన్లు (1,000,000,000) లేదా వంద కోట్లు(100,00,00,000)

"లాంగ్ స్కేల్" ప్రకారము

ఒక బిల్లియన్=మిల్లియన్మిల్లియన్లు (1,000,000,000,000) లేదా లక్ష కోట్లు(1,00,000,00,00,00,000)

బాక్సుల రూపంలో వివరించే చిత్రం[మార్చు]

A is a cube; B consists of 1000 cubes of type A. C consists of 1000 Bs; and D 1000 Cs. Thus there are 1 million As in C; and 1,000,000,000 As in D.

Billion-cubes-new.svg

"https://te.wikipedia.org/w/index.php?title=బిల్లియన్&oldid=1604598" నుండి వెలికితీశారు