ట్రూడీ ఆండర్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్రూడీ ఆండర్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ట్రూడీ లీ ఆండర్సన్
పుట్టిన తేదీ (1959-08-26) 1959 ఆగస్టు 26 (వయసు 64)
డునెడిన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 101)1995 ఫిబ్రవరి 7 - ఇండియా తో
చివరి టెస్టు1995 ఫిబ్రవరి 28 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 60)1993 జనవరి 13 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1997 ఫిబ్రవరి 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1980/81ఆక్లండ్ హార్ట్స్
1981/82–1984/85సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
1986/87–1996/97కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 2 26 44 73
చేసిన పరుగులు 108 440 1,874 1,800
బ్యాటింగు సగటు 36.00 17.60 33.46 32.14
100లు/50లు 0/1 0/2 1/8 2/8
అత్యుత్తమ స్కోరు 63 85 151 102
వేసిన బంతులు 976 471
వికెట్లు 15 16
బౌలింగు సగటు 22.46 11.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/30 4/19
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 9/– 19/– 22/–
మూలం: CricketArchive, 28 April 2021

ట్రూడీ లీ ఆండర్సన్ (జననం 1959, ఆగస్టు 26) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

ట్రూడీ లీ ఆండర్సన్ 1959 ఆగస్టు 26న న్యూజీలాండ్ లోని డునెడిన్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1993 - 1997 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 2 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 26 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్, సెంట్రల్ డిస్ట్రిక్ట్, కాంటర్బరీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Trudy Anderson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  2. "Trudy Anderson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  3. "NZ-W vs IND-W, India Women tour of New Zealand 1994/95, Only Test at Nelson, February 07 - 10, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-27.
  4. "Trudy Anderson". CricketArchive. Retrieved 28 April 2021.

బాహ్య లింకులు[మార్చు]