డక్‌డక్‌గో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
డక్‌డక్‌గో
150px-Duck Duck Go.svg.png
డక్‌డక్‌గో తెరపట్టు.png
చిరునామా duckduckgo.com
వ్యాపారాత్మకమా? అవును
సైటు రకం శోధనా యంత్రం
సభ్యత్వం లేదు
యజమాని DuckDuckGo, Inc.
సృష్టికర్త గాబ్రియెల్ వియెన్ బర్గ్
విడుదల తేదీ సెప్టెంబరు 25, 2008
అలెక్సా ర్యాంక్ 2,444
ప్రస్తుత పరిస్థితి క్రియాశీలం

డక్‌డక్‌గో అనేది ఒక అంతర్జాల శోధనా యంత్రం, ఇది ఫలితాలను పొందడానికి సమూహమూలాలతో కూడిన వికీపీడియా వంటి జాళగూళ్ళ నుండి సమాచారాన్ని సేకరిస్తుంది. వినియోగదారుల సమాచారాన్ని నమోదుచేసుకోకుండా, గోప్యతను కల్పిస్తుందని విధివిధానాలు తెలుపుతున్నాయి.

డక్‌డక్‌గో యొక్క మూలసంకేతం గిట్ హబ్ వద్ద స్వేచ్ఛా సాఫ్టువేరుగా పెర్ల్ 5 లైసెన్సు క్రింద అందుబాటులోవుంది.