Jump to content

డబ్బు డబ్బు డబ్బు

వికీపీడియా నుండి
డబ్బు డబ్బు డబ్బు
(1981 తెలుగు సినిమా)
తారాగణం మురళీమోహన్,
రాధిక ,
మోహన్‌బాబు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
భాష తెలుగు

డబ్బు డబ్బు డబ్బు 1981 నవంబర్ 20 న విడుదలైన తెలుగు చలన చిత్రం, శ్యాం ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రంలో మాగంటి మురళి మోహన్, రాధిక, మోహన్ బాబు,ప్రభాకరరెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ అందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • మురళీమోహన్,
  • రాధిక ,
  • మోహన్‌బాబు
  • రమాప్రభ
  • నూతన్ ప్రసాద్
  • మందాడి ప్రభాకరరెడ్డి
  • ప్రభ
  • ఈశ్వరరావు
  • ప్రతాప్ పోతన్
  • సాక్షి రంగారావు
  • నిర్మల
  • రాజసులోచన
  • పొట్టి ప్రసాద్
  • వీరయ్య
  • బాబ్జీ
  • ఎస్.వి.రమణ
  • సుబ్బారావు
  • హరిప్రియ
  • లక్ష్మణరావు .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: జి.రామమోహనరావు
  • స్క్రీన్ ప్లే, నిర్మాణత: విజయ బాపినీడు
  • సంగీతం: శ్యామ్
  • కధ: ఆత్రేయ, కాశీ విశ్వనాథ్, ఆకెళ్ళ
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందర రామమూర్తి, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ
  • నేపథ్య గానం: గేదెల ఆనంద్, పులపాక సుశీల, రమణ,శిష్ట్లా జానకి, టి. ఎం. సౌందరరాజన్ , శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  • నృత్యాలు: రాజు, శివ సుబ్రహ్మణ్యం
  • కళా దర్శకుడు:కళాధర్
  • కూర్పు: సత్యం
  • కెమెరామెన్: రఘు
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: ఎస్.గోపాల్ రెడ్డి
  • నిర్మాత: మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
  • నిర్మాణ సంస్థ: శ్యాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
  • విడుదల:20:11:1981.

పాటల జాబితా[2]

[మార్చు]
  1. ఓరయ్యో వెన్నెలవేళ ఇది, రచన: ఆత్రేయ, గానం.టీ.ఎం.సౌందరరాజన్, రమణ
  2. కుహో కుహో కూసే కోయిల నాతో వచ్చేవని, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి
  3. దీపం చూస్తే చిన్ని నాన్న వెలుతురు గుర్తొస్తుంది, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  4. హృదయం ప్రణయం కలిసే కమ్మని , రచన: వేటూరి, గానం.ఆనంద్, ఎస్.జానకి .

మూలాలు

[మార్చు]
  1. "Dabbu Dabbu Dabbu (1981)". Indiancine.ma. Retrieved 2025-07-14.
  2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.