Jump to content

తారు

వికీపీడియా నుండి
(డాంబరు నుండి దారిమార్పు చెందింది)

తారు లేదా డాంబరు అనునది ఒక కర్బన సమ్మేళన రసాయన పదార్థము[1]. దీనిని ఎక్కువగా రహదారుల నిర్మాణానికి ఉపయోగిస్తారు.

మృత సముద్రంలో లభ్యమైన సహజమైన తారు రాళ్ళు
శుద్ధి చేసిన తారు రాళ్ళు
The University of Queensland pitch drop experiment, demonstrating the viscosity of asphalt/bitumen

చరిత్ర

[మార్చు]

ప్రాచీన కాలము

[మార్చు]

క్రీస్తు పూర్వము 2370వ సంవత్సరంలో తారును వాటర్ ప్రూఫ్ కోటింగుగా నోవా వాడినట్లు బైబిలు కీర్తన 6:14 లో చెప్పబడింది. క్రీస్తు పూర్వము 5వ శతాబ్దములో కూడా తారు వాడకం ఉండేదని చెప్పడానికి ఆధారాలు లభించాయి. సింధు నాగరికతలో కూడా తారుతో చేసిన బుట్టలు వాడారని చెప్పబడినది[2]. పశ్చిమ దేశాలలో సుమేరియన్ నాగరికత కాలంలో నిర్మాణాలలో సిమెంటుకు బదులుగా తారు వాడారనటానికి ఆధారాలు లభించాయి[3]. తారు వాడకము గురించి బైబిలులో కూడా ప్రస్తావించబడింది.[4] ఈజిప్టులో ప్రాచీన నాగరికులు మమ్మీల తయారీలో తారును ఉపయోగించేవారు[5].

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-12-10.
  2. McIntosh, Jane. The Ancient Indus Valley. p. 57
  3. Herodotus, Book I, 179
  4. Abraham, Herbert (1920). Asphalts And Allied Substances. D. Van Nostrand.
  5. Pringle, Heather Anne (2001). The Mummy Congress: Science, Obsession, and the Everlasting Dead. New York, NY: Barnes & Noble Books. pp. 196–197. ISBN 0-7607-7151-0.
Bituminous outcrop of the Puy de la Poix, Clermont-Ferrand, France

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తారు&oldid=4094909" నుండి వెలికితీశారు