Jump to content

డాకి

అక్షాంశ రేఖాంశాలు: 25°11′0″N 92°1′0″E / 25.18333°N 92.01667°E / 25.18333; 92.01667
వికీపీడియా నుండి
డాకి
పట్టణం
ఉమాంగోట్ నది & డాకిలోని డాకి వంతెన
ఉమాంగోట్ నది & డాకిలోని డాకి వంతెన
డాకి is located in Meghalaya
డాకి
డాకి
భారతదేశం, మేఘాలయలో స్థానం
డాకి is located in India
డాకి
డాకి
డాకి (India)
Coordinates: 25°11′0″N 92°1′0″E / 25.18333°N 92.01667°E / 25.18333; 92.01667
దేశంభారతదేశం ( India)
రాష్ట్రంమేఘాలయ
జిల్లాపశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా
భాషలు
 • అధికారిక భాషలువార్ భాష, ఖాసీ భాష, ఇంగ్లీష్ భాష
Time zoneUTC+5:30 (IST)
PIN
793109
Vehicle registrationML
దగ్గరి ప్రదేశంషిల్లాంగ్, జోవాయి, సిల్చార్

డాకి భారతదేశం, మేఘాలయ రాష్ట్రం, పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని పట్టణం.

భౌగోళికం

[మార్చు]

ఇది భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో 25°11′0″N అక్షాంశం, 92°1′0″E రేఖాంశం వద్ద ఉంది.[1]

చెక్ పోస్ట్

[మార్చు]

డాకి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లేదా డాకి సరిహద్దు క్రాసింగ్ అనేది భారతదేశం, మేఘాలయ రాష్ట్రం, పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య ఉన్న కొన్ని రహదారి సరిహద్దు క్రాసింగ్‌లలో ఇది ఒకటి, డాకి-తమబిల్ రోడ్డు భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు దాటుతుంది. ఇది ప్రధానంగా బంగ్లాదేశ్‌కు బొగ్గు రవాణా చేయడానికి ఉపయోగించబడుతుంది. ప్రతిరోజూ దాదాపు 500 ట్రక్కులు సరిహద్దును దాటుతాయి.[2][3][4][5]

ప్రతిరోజూ ఉదయం షిల్లాంగ్‌లోని బడా బజార్ నుండి డాకీ బోర్డర్ పోస్ట్‌కి వెళ్లడానికి అనేక ప్రైవేట్ రవాణా సేవలు అందుబాటులో ఉంటాయి. షిల్లాంగ్ నుండి 70 కిలోమీటర్ల (43 మైళ్ళు) వరకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లోని తమబిల్ బస్ స్టేషన్ 1.5 కిలోమీటర్ల (0.93 మైళ్ళు) దూరంలో ఉంది, సాధారణ బస్సు సర్వీసు కోసం సిల్హెట్ 55 కిలోమీటర్ల (34 మైళ్ళు) దూరంలో ఉంది.[6][7]

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

డాకి వంతెన అనేది ఒక వేలాడే వంతెన ఇది ఉమాంగోట్ నదిపై ఉంది. దీనిని 1932 సంవత్సరంలో బ్రిటిష్ వారు నిర్మించారు.[8]

డాకిలోని ఉమాంగోట్ నది దగ్గర బోటింగ్
ఉమాంగోట్ నదిలోని పడవలో వ్యక్తి
నదిలో బోటింగ్

మూలాలు

[మార్చు]
  1. "A trip to Dawki: A hidden paradise and a friendly international border". 5 February 2016.
  2. Dawki ICP foundation stone laid.
  3. "Travel and Tourism Information". Archived from the original on 2012-04-26. Retrieved 2011-12-16.
  4. "Coal-laden trucks stranded on Bangladesh border". The Hindu Business Line, 13 December 2011. Retrieved 2011-12-16.
  5. "Notification No. 63/94-Cus. (N.T.) dtd 21/11/1994 with amendments - Land Customs Stations and Routes for import and export of goods by land or inland water ways". Archived from the original on 2012-01-28. Retrieved 2012-03-15.
  6. Shillong to Sylhet. India Lonely Planet. 15 September 2010. ISBN 9781742203478. Retrieved 2011-12-16.
  7. From India. Bangladesh Lonely Planet. 2008. ISBN 9781741045475. Retrieved 2011-12-16.
  8. http://en.structurae.de/structures/data/index.cfm?id=s0010632 Dawki Suspension Bridge
"https://te.wikipedia.org/w/index.php?title=డాకి&oldid=3948886" నుండి వెలికితీశారు