డాక్టర్ నో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్ నో
దస్త్రం:007DrNoposter.jpg
American Dr. No film poster designed by Mitchell Hooks with 007 logo designed by Joseph Caroff
దర్శకత్వంటెరెన్స్ యంగ్
కథా రచయితఇయాన్ ఫ్లెమింగ్
దృశ్య రచయితRichard Maibaum
Johanna Harwood
Berkely Mather
నిర్మాతHarry Saltzman
Albert R. Broccoli
తారాగణంషాన్ కానరీ
Joseph Wiseman
Ursula Andress
Jack Lord
John Kitzmiller
ఛాయాగ్రహణంTed Moore
కూర్పుపీటర్ ఆర్. హంట్
సంగీతంమాంటీ నార్మన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదారుయునైటెడ్ ఆర్టిస్ట్స్
విడుదల తేదీ
1962 అక్టోబరు 5 (1962-10-05)
సినిమా నిడివి
109 నిమిషాలు
దేశంయునైటెడ్ కింగ్ డం
బడ్జెట్$1 million
బాక్స్ ఆఫీసు$59.6 million

డాక్టర్ నో (Dr. No) 1962 సంవత్సరంలో షాన్ కానరీ నటించిన జేమ్స్ బాండ్ చలనచిత్రాల వరుసక్రమంలో మొదటి సినిమా. దీనికి ఆధారం 1958లో ఇయన్ ఫ్లెమింగ్ రచించిన డాక్టర్ నో నవల.

ఈ సినిమాలో జేమ్స్ బాండ్ తన తోటి బ్రిటిష్ ఏజంట్ మరణం గురించి పరిశోధించడానికి జమైకా పంపబడతాడు. ఆ పరిశోధన క్రమంలో అండర్ వరల్డ్ కేంద్రంలో డాక్టర్ జూలియస్ నో ని కలిసి అమెరికా పంపిస్తున్న రాకెట్ లాంచింగ్ పధకాన్ని ఆపాలనే పథకాన్ని విచ్ఛిన్నం చేస్తాడు.

నటీనటులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Dr. No 1962 - Cast అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు