డాన్ క్లీవర్లీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాన్ క్లీవర్లీ
దస్త్రం:Don Cleverley in 1931.jpg
క్లీవర్లీ (1931)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డోనాల్డ్ చార్లెస్ క్లీవర్లీ
పుట్టిన తేదీ(1909-12-23)1909 డిసెంబరు 23
ఒటాగో, న్యూజీలాండ్
మరణించిన తేదీ2004 ఫిబ్రవరి 16(2004-02-16) (వయసు 94)
క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 21)1932 27 February - South Africa తో
చివరి టెస్టు1946 29 March - Australia తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 2 30
చేసిన పరుగులు 19 159
బ్యాటింగు సగటు 19.00 5.29
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 10* 16*
వేసిన బంతులు 222 6,805
వికెట్లు 0 99
బౌలింగు సగటు 29.08
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 8/75
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 14/–
మూలం: Cricinfo, 2017 1 April

డోనాల్డ్ చార్లెస్ క్లీవర్లీ (1909, డిసెంబరు 23 - 2004, ఫిబ్రవరి 16) న్యూజీలాండ్ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.[1][2] క్లీవర్లీ న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున రెండు టెస్టులు ఆడాడు, కానీ ఏ మ్యాచ్‌లోనూ వికెట్ తీయలేకపోయాడు.[3]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

మొదటిసారిగా 1932 ఫిబ్రవరిలో క్రైస్ట్‌చర్చ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన న్యూజీలాండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆడాడు. క్లెవర్లీ 22 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్ లో 10* పరుగులు, 7 పరుగులు చేశాడు. న్యూజీలాండ్ ఒక ఇన్నింగ్స్-12 పరుగుల తేడాతో ఓడిపోయింది.[4]

1946 మార్చిలో వెల్లింగ్‌టన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్-ఆఫ్ టెస్ట్‌లో కూడా ఆడాడు, ఇది ఆస్ట్రేలియాతో న్యూజీలాండ్ మొదటి టెస్ట్.[5] క్లీవర్లీ 15 ఓవర్లు బౌలింగ్ చేశాడు, వికెట్లేమి తీయలేదు. ఒక్కో ఇన్నింగ్స్‌లో ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ 1973 వరకు టెస్ట్ క్రికెట్‌లో ఒకదానితో ఒకటి ఆడలేదు.[6]

మూలాలు[మార్చు]

  1. Profile, CricketArchive
  2. Profile, ESPNcricinfo
  3. "Is India's 36 the first Test innings not to include a double-digit score?". ESPNcricinfo. Retrieved 23 December 2020.
  4. "Full Scorecard of New Zealand vs South Africa 1st Test 1931/32 – Score Report | ESPNcricinfo.com".
  5. "Full Scorecard of New Zealand vs Australia Only Test 1945/46 – Score Report | ESPNcricinfo.com".
  6. Beating up your neighbour, ESPNcricinfo, 16 June 2007