డాన్ హోల్డెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాన్ హోల్డెన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
డాన్ హోల్డెన్
పుట్టిన తేదీ (1980-09-01) 1980 సెప్టెంబరు 1 (వయసు 43)
వెల్లింగ్‌బరో, నార్తాంప్టన్‌షైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
పాత్రBowler
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 130)2001 24 జూన్ - Australia తో
చివరి టెస్టు2002 14 జనవరి - India తో
తొలి వన్‌డే (క్యాప్ 82)1999 19 జూలై - Netherlands తో
చివరి వన్‌డే2004 6 ఆగస్టు - New Zealand తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997–1999East Midlands
2000–2004Nottinghamshire
2001/02–2004/05Western Australia
2007/08Queensland
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 3 32 5 120
చేసిన పరుగులు 51 154 64 1,251
బ్యాటింగు సగటు 12.75 8.55 9.14 16.90
100లు/50లు 0/0 0/0 0/0 0/4
అత్యుత్తమ స్కోరు 24 26 24 76*
వేసిన బంతులు 330 1,291 570 5,766
వికెట్లు 3 25 8 116
బౌలింగు సగటు 46.66 31.04 28.87 28.67
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/62 3/29 3/25 4/17
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 6/– 2/0 27/–
మూలం: CricketArchive, 12 February 2021

డాన్ హోల్డెన్ (జననం 1980, సెప్టెంబరు 1) ఇంగ్లీషు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 1999 - 2004 మధ్యకాలంలో ఇంగ్లాండ్ తరపున 3 టెస్ట్ మ్యాచ్‌లు, 32 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది. ఆమె ఈస్ట్ మిడ్లాండ్స్, నాటింగ్ హామ్ షైర్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, క్వీన్స్ లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[1]

మూలాలు[మార్చు]

  1. "Dawn Holden". CricketArchive. Retrieved 12 February 2021.

బాహ్య లింకులు[మార్చు]