డారిన్ ముర్రే
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | డారిన్ జేమ్స్ ముర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1967 సెప్టెంబర్ 4 క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మాధ్యమం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 191) | 1994 25 November - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 1995 18 March - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఏకైక వన్‌డే (క్యాప్ 91) | 1994 3 November - India తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1990/91–1997/98 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 May | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
డారిన్ జేమ్స్ ముర్రే (జననం 1967, సెప్టెంబరు 4) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] 1990 నుండి 1998 వరకు టెస్ట్, వన్డే, ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్ లలో దేశీయ క్రికెట్ లోనూ, అంతర్జాతీయ క్రికెట్ లోనూ న్యూజీలాండ్ కు ప్రాతినిధ్యం వహించాడు.
జననం
[మార్చు]ముర్రే 1967, సెప్టెంబరు 4న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]కాంటర్‌బరీ క్రికెట్ జట్టు, సదరన్ కాన్ఫరెన్స్ క్రికెట్ జట్టు కోసం దేశీయ క్రికెట్ ఆడాడు.[3] 1994/95 సీజన్‌లో న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు,[4] ఒక డే ఇంటర్నేషనల్[5] ఆడాడు.[6]
విరమణ తరువాత
[మార్చు]పదవీ విరమణ తర్వాత అకౌంటెంట్ వృత్తిలో చేరాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Darrin Murray Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ "Darrin Murray Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-11-12.
- ↑ "SA vs NZ, New Zealand tour of South Africa 1994/95, 1st Test at Johannesburg, November 25 - 29, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ "IND vs NZ, Wills World Series 1994/95, 6th Match at Delhi, November 03, 1994 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-12.
- ↑ Darrin Murray, CricInfo. Retrieved 2019-12-14.