డాలీ మిన్హాస్
స్వరూపం
ఈ వ్యాసాన్ని లేదా విభాగాన్ని సృష్టిస్తున్నారు, లేదా పెద్దయెత్తున విస్తరిస్తున్నారు. ఈ పేజీలో తగు మార్పుచేర్పులు చేసి దీని నిర్మాణానికి సంహకరించేందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసంలో లేదా విభాగంలో 24 గంటల పాటు దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తీసివేయండి. ఈ మూసను పెట్టినది మీరే అయితే, మీరు చురుగ్గా దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ మూసను తీసేసి, దీని స్థానంలో మీరు దిద్దుబాట్లు చేసే సెషన్లో మాత్రమే {{in use}} అనే మూసను పెట్టండి. మూస పరామితులను వాడేందుకు లింకుపై నొక్కండి.
ఈ article లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: Pranayraj1985 (talk | contribs) 20 నెలల క్రితం. (Update timer) |
డాలీ మిన్హాస్, ఛండీగడ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి, మాజీ మోడల్. 1988లో మిస్ ఇండియా యూనివర్స్ పోటీలో గెలిచింది.[1] హిందీ, పంజాబీ, కన్నడ సినిమాలలో నటించింది. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్, ఏక్ బార్ ఫిర్, చోటి సర్దార్ని వంటి వంటి హిందీ టీవీ షోలలో నటించింది. 1990వ దశకంలో ముఖేష్ ఖన్నా తీసిన ప్రముఖ సీరియల్ మహాయోద్ధలో రాజకుమారి బిజిలీగా, శక్తిమాన్‌లో శాలియా - క్యాట్‌వుమన్‌గా నటించింది. క్యాట్‌వుమన్‌గా నటించిన భారతదేశపు మొదటి నటిగా నిలిచింది.
జననం
[మార్చు]డాలీ మిన్హాస్ 1968 ఫిబ్రవరి 8న చండీగఢ్‌లో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]తన మొదటి సినిమా దర్శకుడు అనిల్ మట్టూని ప్రేమించి, వివాహం చేసుకుంది.[2] ఆ తర్వాత ఆమె కొన్ని పంజాబీ, కన్నడ సినిమాలలోనూ, హిందీ టీవీ సీరియల్స్‌లోనూ నటించింది.
టెలివిజన్
[మార్చు]- హిందుస్తానీ (1996-1999)
- దిల్ విల్ ప్యార్ వ్యార్ (1998)
- శక్తిమాన్ (1999)
- రామాయణ్ (2001-2002)
- విష్ణు పురాణ్ (2003)
- మమ్లా గద్బద్ హై (2001)
- జిందగీ మిల్కే బిటాంగే (2001)
- ఐసా దేస్ హై మేరా (2006)
- గృహస్తి (2008)
- బా బహూ ఔర్ బేబీ (2010)
- బెహెనేన్ (2010/2011)
- చింటూ చింకీ ఔర్ ఏక్ బాడీ సి లవ్ స్టోరీ (2011/2012)
- బయా హమారీ బహు కా (2012)
- పునర్ వివాహ (2013)
- సావధాన్ ఇండియా (2014)
- హుకుమ్ మేరే ఆకా. . .
- ఈస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? ఏక్ బార్ ఫిర్ (2015)
- కోటా టాపర్స్ (2015)
- అధూరి కహానీ హమారీ (2015)
- దిల్ సే దిల్ తక్
- సిల్సిలా బడాల్టే రిష్టన్ కా
- చోటి సర్దార్ని (2019–2022)
- షాదీ ముబారక్ (2020–2021)
- ఘుమ్ హై కిసికే ప్యార్ మేయిన్ (2021)
సినిమాలు
[మార్చు]హిందీ సినిమాలు
[మార్చు]- దస్తూర్ (1991)
- మిస్టర్ బాండ్ (1992)
- క్షత్రియ (1993)
- గేమ్ (1993)
- అబ్ కే బరస్ (2002)
- ప్యార్ మే ట్విస్ట్ (2005)
- డాన్ ముత్తు స్వామి (2008)
- అదృష్టం! (2008)
- దిల్ ధడక్నే దో (2015)
- కబీర్ సింగ్ (2019)
స్వీడిష్ సినిమాలు
[మార్చు]- బాంబే డ్రీమ్స్ (2004)
పంజాబీ సినిమాలు
[మార్చు]- మిట్టి వజాన్ మార్డి (2007)
- సత్ శ్రీ అకల్ (2008)
- తేరా మేరా కి రిష్తా (2009)
- మెల్ కరాడే రబ్బా (2010)
- జాట్ & జూలియట్ 2 (2013)
కన్నడ సినిమాలు
[మార్చు]- రాయరు బండారు మావన మనేగే (1993)
- మిస్టర్ మహేష్ కుమార్ (1994)
- ముసుకు (1994)
- మక్కల సాక్షి (1994)
- యమ కింకర (1995)
- చిరంజీవి రాజేగౌడ (1995)
- మిస్టర్ వాసు (1996)
- హనీ మూన్ (1996)
- రాంబో రాజా రివాల్వర్ రాణి (1996)
- కళావిడ (1997)
మూలాలు
[మార్చు]- ↑ "Priyadarshini Pradhan won the best national costume award at the Miss Universe pageant". The Times of India.
- ↑ "Catch-Up With The Past Miss Indias". Femina. Archived from the original on 21 March 2009. Retrieved 10 February 2010.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Dolly Minhas పేజీ