డిజిటల్ గ్రంధాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొరియా లోని ఒక డిజిటల్ గ్రంథాలయం
యు.ఎల్.కె. డిజిటల్ గ్రంథాలయం

గ్రంధాలయానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ సేకరించిన సమాచారాన్ని డిజిటల్ ఫార్మాట్లలో భద్రపరచి కంప్యూటర్లు, ఇతర సౌకర్యముల ద్వారా డిజిటల్ రూపంలో అందించే గ్రంధాలయాలను డిజిటల్ గ్రంథాలయం అంటారు. డిజిటల్ రూపంలో తయారు చేసుకున్న విషయాన్ని స్థానికంగా భద్రం చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ నెట్ వర్క్ ద్వారా సుదూర ప్రాంతాలలో కూడా వినియోగించుకోవచ్చు. సమాచారాన్ని తిరిగి పొందగలగినటు వంటి రకానికి సంబంధించిన వ్యవస్థ డిజిటల్ గ్రంథాలయం.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]