Jump to content

డిప్లోకోకస్

వికీపీడియా నుండి
ఎంటెరోకాకస్ లో డిప్లోకాకస్ ఏర్పడే అమరిక

డిప్లోకోకస్ (Diplococcus) ఒక రకమైన గోళాకార బాక్టీరియం. ఇవి ఎల్లప్పుడూ జతగా ఉంటాయి.

ఉదాహరణలు
  • స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే - న్యుమోనియా ను కలుగజేస్తాయి.
  • నిసేరియా గొనొరియే - గనేరియా ని కలుగుజేస్తాయి.
  • నిసేరియా మెనింజైటిడిస్ - మెనింజైటిస్ ను కలుగజేస్తాయి.