డిసి టు డిసి కన్వర్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డిసి టు డిసి కన్వర్టర్ (DC-to-DC converter) అనేది ఒక వోల్టేజ్ స్థాయి నుంచి మరొక వోల్టేజ్ స్థాయికి డైరెక్ట్ కరెంట్ (DC) యొక్క మూలమును మార్పిడి చేసే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లేదా ఎలక్ట్రోమెకానికల్ పరికరం.