Jump to content

డి.వి.ఎం.సత్యనారాయణ

వికీపీడియా నుండి

డి.వి.ఎం. సత్యరానారాయణ తెలుగు రచయిత. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

డి.వి.ఎం.(దొడ్డవరము)సత్యనారాయణ ప్రకాశం జిల్లా అద్దంకి లో డి.వి.లలిత కుమారి, డి.వి.సుబ్బరామయ్య దంపతులకు జన్మించాడు. ఎం.ఎస్.సి చదివి జీవిత భీమా సంస్థలో ఉద్యోగం చేసాడు. ఉద్యోగ విరమణ తరువాత విశ్రాంత జీవితం గడుపుతున్నాడు. [1]

ముద్రిత రచనలు

[మార్చు]
  1. భజగోవిందం,
  2. ఆంధ్ర గాధాలహరి (హాలుని ప్రాకృత గాథా సప్తశతిలోని కొన్ని గాథలకు స్వేచ్ఛానువాదం)[2]

అముద్రిత రచనలు

[మార్చు]
  1. పద్య మంజరి(పద్య కవితా సంకలనం),
  2. కదంబం(వచన కవితా సంకలనం)
  3. ఆంధ్ర శతకం,
  4. ప్రకృతి గీతం
  5. సంకీర్తనావళి(స్వర సహితం)
  6. వ్యాసమంజూష(వ్యాస సంకలనం)
  7. శ్రీకృష్ణ లీలారింఛోళీ.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర గాథాలహరి అచ్చుపుస్తకంలో ఇచ్చిన వివరాలు. ఆంధ్రగాథాలహరి,ప్రచురణకర్త: డి.సుమబాల 32-99--4, విశ్వభారతి స్కూవుల్ వద్ద, అడ్డంకి, ప్రకాశం.2019
  2. ఆంధ్ర భూమి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన ఆంధ్ర గాథాలహరి