డి.వి.వి.ఎస్.వర్మ
స్వరూపం
డి వి వి ఎస్ వర్మ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర లోక్ సత్తా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.లోక్ సత్తా ఉద్యమం మొదలు నుంచీ వీరు చురుకుగా పాల్గొన్నారు.వీరు ప్రముఖ పేపరు కాలమిస్టు.
రాజకీయ జీవితం
[మార్చు]డి.వి.వి.ఎస్.వర్మ రెండు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో అట్టడుగుస్థాయినుండి పనిచేశారు. 90 ల మధ్యలో సిపిఐ నుండి వచ్చేసిన తర్వాత, వర్మ ప్రాథమిక విద్య, పరిశుభ్రత వంటి సమస్యలను గూర్చి పనిచేసారు ఈ ప్రక్రియలో లోక్ సత్తా ఉద్యమంలో చేరారు.
సంపాదకులు
[మార్చు]వీరు జాతీయస్ఫూర్తి అనే పత్రికకు ప్రధాన సంపాదకులు. లోక్‌సత్తా టైమ్స్ అనే పత్రికకు కూడా వీరు సంపాదకులు.
లోక్ సత్తా పార్టీ
[మార్చు]డి.వి.వి.ఎస్. వర్మ 2006 లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యారు .
ప్రస్తుతం, డి.వి.వి.ఎస్. వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోక్సత్తా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు