డీన్‌ బద్రూ

వికీపీడియా నుండి
(డీన్ బద్రూ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

డీన్ బద్రూ తెలుగు నాటక రచయిత, నటుడు, దర్శకుడు. ప్రయోగం అంటే తెలియని తెలుగు నాటక రంగానికి "తాజీ" అనే నవలను అందించాడు. వరకట్న సమస్య మధ్య తరగతి కుటుంబాలను ఏ విధంగా పీల్చిపిప్పిచేస్తున్నదో ఈ నాటకం ద్వారా తెలియజేసాడు[1].

జీవిత విశేషాలు[మార్చు]

డీన్ బద్రూ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రంగస్థలంలో డిప్లొమా పొందిన తొలి విద్యార్థి. అతను 25 సాంఘిక నాటకాలను రచించారు. వాటిలో కొన్ని నంది పురస్కారాలు పొందాయి.[2]

రచనలు[మార్చు]

 • పాపం పాప
 • పొగమంచు
 • చిరంజీవి "ఆత్మహత్య"
 • God is Great
 • కుంతిపరిణయం
 • సంస్కృతి
 • ఇంకెన్నాళ్లు
 •  ???
 • ఉరిశిక్ష కాదు
 • పులీ.. మేకలొస్తున్నాయి జాగ్రత్త[3]
 • ఉప్పెనొచ్చింది

మూలాలు[మార్చు]

 1. "సమకాలీన సమస్యలే ఇతివృత్తాలు". Cite web requires |website= (help)
 2. "నాటకాంకిత జీవనుడు డీన్‌ బద్రూ". Cite web requires |website= (help)
 3. "నాటకమే ఆయన ఆరో ప్రాణం". Cite web requires |website= (help)

బయటి లంకెలు[మార్చు]