వర్గం:తెలుగు రంగస్థల నటులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నమస్కారం తెలుగు రంగ స్థల నటుల్లో పీసపాటి నర్సింహ మూర్తి గారిని చేర్చక పోవడం శోచనీయం. వారు విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం లోని రాముడువలస గ్రామం లో జన్మించారు. ప్రారంభం లో వారు ఆకాశవాణి లో పని చేశారు. అనంతరం నాటకరంగం లోనికి ప్రవేశించారు. తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు వీరిని ఎంతగానో అభినందించారు. ఎన్.టి.రామారావు గారు వీరి నటనను (కృష్ణ పాత్రను)చూసేవారు. 1988- 1993 కాలం లో ఆయన ఆ గ్రామానికి సర్పంచ్ గా కూడా పని చేశారు. ధన్యవాదాలు మీ వెంగల నారాయన రావు

వర్గం "తెలుగు రంగస్థల నటులు" లో వ్యాసాలు

ఈ వర్గంలో కింది 200 పేజీలున్నాయి, మొత్తం 246 పేజీలలో.

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)

(మునుపటి పేజీ) (తరువాతి పేజీ)