నిమ్మరాజు ప్రసాద్
స్వరూపం
నిమ్మరాజు ప్రసాద్ | |
---|---|
ప్రసిద్ధి | రంగస్థల నటులు |
తండ్రి | వెంకటరమణారావు |
నిమ్మరాజు ప్రసాద్ ప్రముఖ రంగస్థల నటులు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]నిమ్మరాజు ప్రసాద్ తన తండ్రి వెంకటరమణారావు ప్రోత్సాహంతో నాటకరంగంలోకి ప్రవేశించారు. అనేక సాంఘిక, పౌరాణిక నాటకాలలో నటించారు. సంగం డయిరీ (వడ్లమూడి) లో ఉద్యోగం చేస్తున్నారు.
నటించిన నాటకాలు - నాటికలు
[మార్చు]- ఇన్స్ పెక్టర్ జనరల్
- వెంకన్న కాపురం
- గుండెలు మార్చబడును
- ఏక్ దిన్ కా సుల్తాన్
- శ్రీమంతులు
- చికాగో
- జరుగుతున్న చరిత్ర
- ఫర్ సేల్
- నైవేద్యం
- యజ్ఞఫలం
- రోజూ చస్తున్న మనిషి
- ముఖచిత్రం
- గదికి తాళం
- మంచంమీద మనిషి
- మా తల్లి సంగం డయిరీ
- భూకైలాస్
- తారాశశాంకం
- ఉద్యోగ విజయాలు
బహుమతులు
[మార్చు]- వెండి జ్ఞాపిక - మంచం మీద మనిషిలో డాక్టర్ పాత్ర
- ఉత్తమ విలన్ - గదికి తాళం
- ఉత్తమ నటుడు - ముఖచిత్రం
మూలాలు
[మార్చు]- నిమ్మరాజు ప్రసాద్, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వశర్మ, పుట. 336.