Jump to content

నిట్టల శ్రీరామమూర్తి

వికీపీడియా నుండి
నిట్టల శ్రీరామమూర్తి
జననంనవంబర్ 10, 1946
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల, సినీ, టీవి నటుడు
తల్లిదండ్రులుబ్రహ్మానందం, అన్నపూర్ణ

నిట్టల శ్రీరామమూర్తి రంగస్థల, సినీ, టీవి నటుడు. 2014లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ నటుడిగా కీర్తి పురస్కారం అందుకున్నాడు.[1]

జననం

[మార్చు]

శ్రీరామమూర్తి 1946, నవంబర్ 10న బ్రహ్మానందం, అన్నపూర్ణ దంపతులకు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల్ లో జన్మించాడు.

ఉద్యోగం

[మార్చు]

1967లో ఆర్.టి.సి.లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

4వ తరగతిలో అర్జునుడు పాత్రతో రంగస్థలంపై అడుగుపెట్టాడు.

నటించిన నాటకాలు, నాటికలు

[మార్చు]
  1. శివరంజని
  2. కనక పుష్కరాగం
  3. అతిథి
  4. కోహినూర్
  5. ఫర్ సేల్
  6. కుక్క
  7. ఒంటెద్దు బండి
  8. కళ్ళు
  9. సంధ్యాఛాయ
  10. పద్మవ్యూహం
  11. మ్యచ్ ఫిక్సింగ్
  12. ముగింపులేని కథ

సినిమారంగం

[మార్చు]

టివీరంగం

[మార్చు]
  1. ఆనందోబ్రహ్మ
  2. జీవన తరంగాలు
  3. సంఘర్షణ
  4. నా మొగుడు నాకే సొంతం
  5. నమ్మలేని నిజాలు
  6. విధి
  7. మాయాబజార్
  8. మేఘమాల

బహుమతులు - పురస్కారాలు

[మార్చు]
  1. ఉత్తమ నటుడు - తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2014) - తెలుగు విశ్వవిద్యాలయం (2014)[2][3]

మూలాలు

[మార్చు]
  1. నిట్టల శ్రీరామమూర్తి, నటకులమ్ (రంగస్థల కళల మాస పత్రిక), సంపాదకులు: దాసరి శివాజీరావు, హైదరాబాదు, జనవరి 2018, పుట. 9.
  2. ఆంధ్రజ్యోతి (30 April 2016). "కీర్తి పురస్కారాలను ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Archived from the original on 23 July 2018. Retrieved 27 July 2018.
  3. నమస్తే తెలంగాణ (13 May 2016). "ప్రతిభామూర్తులకు కీర్తి పురస్కారాలు". Archived from the original on 23 జూలై 2018. Retrieved 27 July 2018.