Jump to content

ప్రేమా జిందాబాద్

వికీపీడియా నుండి
ప్రేమా జిందాబాద్
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం రాజేంద్రప్రసాద్,
ఐశ్వర్య,
శుభలేఖ సుధాకర్
సంగీతం మాధవపెద్ది సురేష్
నిర్మాణ సంస్థ సంగీత ఆర్ట్ ఫిలిమ్స్
భాష తెలుగు

జంధ్యాల రచన, దర్శకత్వంలో సంగీత ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై బి.ఎ.వి.శాండిల్య, వి.భూపాల్‌రెడ్డిలు నిర్మించిన సినిమా ప్రేమా జిందాబాద్.

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • కలహం , వైరం , తమకం , రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • ఆనందం ఇదంతా, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.మనో, కె ఎస్ చిత్ర
  • శృంగారంగా సిరిముద్దు పెట్టుకోనా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కె ఎస్ చిత్ర
  • ఎ బి సి రాణి ఎబ్రసిరో , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం .

సాంకేతికవర్గం

[మార్చు]