అడవిలో అన్న
Jump to navigation
Jump to search
అడవిలో అన్న (1997 తెలుగు సినిమా) | |
![]() అడవిలో అన్న సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | బి.గోపాల్ |
తారాగణం | మోహన్ బాబు, రోజా, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఎవిఎస్, మంచు మనోజ్ కుమార్, సుమిత్ర |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ |
భాష | తెలుగు |
అడవిలో అన్న 1997 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, రోజా, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ఎవిఎస్, మంచు మనోజ్ కుమార్,సుమిత్ర నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: బి.గోపాల్
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్