డి.వి. సుబ్బారావు (జూనియర్)
స్వరూపం
డి.వి. సుబ్బారావు (జూనియర్) | |
---|---|
జననం | మార్చి 6, 1991 వేటపాలెం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | రంగస్థల కళాకారులు |
ప్రసిద్ధి | తెలుగు రంగస్థల నటుడు. |
తండ్రి | వెంకటసుబ్బయ్య |
తల్లి | శ్రీదేవి |
డి.వి. సుబ్బారావు (జూనియర్) రంగస్థల నటులు. రంగస్థల నటులైన డి.వి. సుబ్బారావు మనమడు.
జననం
[మార్చు]వెంకటసుబ్బయ్య, శ్రీదేవి దంపతులకు 1991, మార్చి 6న జన్మించారు. స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా, వేటపాలెం.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]తాత డి.వి. సుబ్బారావు, తండ్రి డి.వి. వెంకటసుబ్బయ్యల నుండి నటవారసత్వం పుచ్చుకున్న సుబ్బారావు తన 11వ ఏటనే రంగస్థలంపై అడుగుపెట్టారు. దాదాపు నాలుగు వేల ప్రదర్శనలు ఇచ్చారు.
నటించిన నాటకాలు - పాత్రలు
[మార్చు]- హరిశ్చంద్ర – హరిశ్చంద్రుడు[1]
- చింతామణి - భవానీ శంకరుడు
- గయోపాఖ్యానం - అర్జునుడు
- రామాంజనేయ యుద్ధం - రాముడు
బిరుదులు
[మార్చు]- బాలగంధర్వ
- నటగాయక
- నాటక కళానిధి
మూలాలు
[మార్చు]- ↑ youtube.com. "HARICHANDRA DRAMA (Jr D V SUBBA RAO) varanasi scene". www.youtube.com. Retrieved 8 December 2016.