Jump to content

తడకమళ్ళ రామచంద్రరావు

వికీపీడియా నుండి
తడకమళ్ళ రామచంద్రరావు
జననంఅక్టోబర్ 12, 1952
మిర్యాలగూడ, నల్గొండ జిల్లా
ప్రసిద్ధిరంగస్థల నటులు, దర్శకులు

తడకమళ్ళ రామచంద్రరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటులు, దర్శకులు.

జననం

[మార్చు]

రామచంద్రరావు అక్టోబర్ 12, 1952నల్గొండ జిల్లా, మిర్యాలగూడ లో జన్మించారు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

పది సంవత్సరాల వయసులో రంగస్ధలంలపై అడుగుపెట్టారు.


రచించిన నాటకాలు

[మార్చు]
  • 16 పద్యనాటకాలు
  • 10 సాంఘిక నాటికలు
  • 20 ఏకపాత్రాభినయాలు

బహుమతులు

[మార్చు]
  • 9 నంది బహుమతులు
  • 14 గరుడా బహుమతులు
  • 18 హనుమా బహుమతులు
  • 10 ఎన్.టి.ఆర్. బహుమతులు
  • 6 నటరాజ బహుమతులు
  • 2 అక్కినేని బహుమతులు
  • 26 అజోవిభో బహుమతులు

అవార్డులు

[మార్చు]
  1. 2005, జనవరి 26, ఏప్రిల్ 16లలో జిల్లా ఉత్తమ కళాకారుడుగా కలెక్టర్ చే సన్మానం
  2. 2012 ఏప్రిల్ 16 తెలుగు నాటకరంగ దినోత్సవం రోజున ఎన్టీఆర్ ట్రస్టు చే "కందుకూరి ఎన్.టి.ఆర్. అవార్డు"
  3. నల్లగొండ ఉగాది పురస్కారం, వరంగల్ ఉగాది పురస్కారం, కర్నాటకలోని బెంగుళూరు ఉగాది పురస్కారాలు
  4. కళాజగతి కె. వెంకటేశ్వరరావు అవార్డు, టి. కృష్ణ అవార్డు, ఉప్పలూరి రాజారావు అవార్డు, సినీనటులు జయప్రకాశ్ రెడ్డి అవార్డు, యస్.వి.రంగారావు అవార్డు, సుంకర, టి. కృష్ణ మెమోరియల్ అవార్డు, పందిళ్ళ శేఖర్‌బాబు స్మారక అవార్డు, అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ పురస్కారం పొందారు.
  5. ప్రతిభా పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం, 20 డిసెంబరు 2O16.[1][2]

బిరుదులు

[మార్చు]
  • రంగస్థల రారాజు
  • నటకవితపస్వి
  • వీరరసాభరణ
  • కళానటప్రపూర్ణ
  • నటకేసరి
  • కళావిశ్వంభర
  • నవరసనటనా సార్వభౌమ
  • నటగంభీర
  • కళారత్న

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 12 October 2017.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
  • ప్రతిభామూర్తి తడకమళ్ళ రామచంద్రరావు, నటకులమ్ మాసపత్రిక, జనవరి 2017, పుట.4