తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిభా పురస్కారాలు (2015)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2014
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులోవిశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[1]

పురస్కార గ్రహీతలు[మార్చు]

2015 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2016, డిసెంబరు 20న తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలు అందజేశారు.[2][3]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 డాక్టర్‌ అఫ్సర్ కవిత్వం
2 డా. రెంటాల వెంకటేశ్వరరావు విమర్శ
3 డి.ఎల్‌.ఎన్‌. రెడ్డి చిత్రకళ
4 చింతల జగదీష్‌ శిల్పకళ
5 భీమన్‌ పటేల్ నృత్యం
6 డాక్టర్‌ యల్లా వెంకటేశ్వరరావు సంగీతం
7 డాక్టర్‌ కె. శ్రీనివాస్ పత్రికారంగం
8 తడకమళ్ళ రామచంద్రరావు నాటకం
9 మారోజు అప్పయ్య జానపదము
10 డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ అవధానం
11 నెల్లుట్ల రమాదేవి రచయిత్రి
12 పి. చంద్‌ కథ/నవల

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 9 June 2020. CS1 maint: discouraged parameter (link)
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 9 June 2020. CS1 maint: discouraged parameter (link)
  3. ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 9 June 2020. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలు[మార్చు]

  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015)