ఎన్టీఆర్ ట్రస్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్టీఆర్ ట్రస్టు
NTR Trust
ఎన్టీఆర్ ట్రస్టు లోగో
ఆశయం"We Work The Talk!"
స్థాపన1997
చట్టబద్ధతActive
కార్యస్థానం
  • హైదరాబాద్,
    తెలంగాణ
అధికారిక భాషతెలుగు
ఇంగ్లీషు
హిందీ
మేనేజింగ్ ట్రస్టీనారా భువనేశ్వరి
ట్రస్టీనారా లోకేష్
సి.యి.ఒటి. విష్ణువర్ధన్[1]

ఎన్టీఆర్ ట్రస్టు (NTR Trust or NTR Memorial Trust) ఒక ఫలాపేక్ష రహితమైన సామాజిక సేవా సంస్థ.[2] ఈ సంస్థకి సంబంధించిన ప్రధానకేంద్రం హైదరాబాద్, తెలంగాణాలో ఉన్నది. ఇది 1997 సంవత్సరంలో సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహించే ప్రధాన ఉద్దేశంతో స్థాపించబడినది.[3][4] ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు, ఆంధ్ర ప్రదేశ్‌ అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు పేరు మీదుగా ఈ సంస్థ ఏర్పాటు చేయబడినది.[5]

చరిత్ర[మార్చు]

ఎన్టీఆర్ ట్రస్టు 1997 సంవత్సరంలో స్థాపించబడినది.[3] దీనికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు సంస్థ కోసం స్థలాన్ని కేటాయించడం ప్రధానమైనది.[5]

2014 జూన్ నెలలో నారా లోకేష్, ఎన్టీఆర్ ట్రస్టు యొక్క ఒకానొక ట్రస్టీగా సంస్థ బాధ్యతలను చేపట్టారు.[6]

మూలాలు[మార్చు]

  1. "Lokesh Pedals for a Noble Cause". The New Indian Express. 16 August 2015. Retrieved 29 December 2015.[permanent dead link]
  2. "NTR Trust coaching for Group Exams - TeluguMirchi.com". Telugu Film News - Telugu Movie Ratings - Telugu Film Reviews - Telugu Movie News - Telugu Movie reviews - Tollywood Latest News. Archived from the original on 25 జనవరి 2016. Retrieved 10 January 2016.
  3. 3.0 3.1 Ādirāju Veṅkaṭēśvararāvu (2004). Andhra Pradesh double crossed. Navayuga Book House. p. 135.
  4. Ādirāju Veṅkaṭēśvararāvu (1999). Untold Story of Chandrababu. Om Sree Satya Publications. ISBN 978-81-900165-5-1.
  5. 5.0 5.1 "Bedlam In Ap House Over Land Allotment To Ntr Trust". BS 1997. Retrieved 15 April 2015.
  6. "Nara Lokesh takes charge of NTR Trust Bhavan". Deccan Chronicle. Retrieved 17 April 2015.

బయటి లింకులు[మార్చు]