పాటిబండ్ల ఆనందరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాటిబండ్ల ఆనందరావు
Patibandla Ananda Rao.jpg
జననంపాటిబండ్ల ఆనందరావు
మార్చి 21, 1951
మల్లవరప్పాడు, ప్రకాశం జిల్లా
జాతీయతభారతీయుడు
జాతితెలుగు
వృత్తిరంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు
తల్లిదండ్రులుబడ్డయ్య, అచ్చమ్మ

పాటిబండ్ల ఆనందరావు (జ. మార్చి 21, 1951) రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు.[1][2] బహుళజాతి కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రయత్నంలో, భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న సామాన్య పేద రైతు ఇతివృత్తాన్ని తీసుకొని రాసిన పడమటి గాలి నాటకంతో జీవనాటక రచయితగా గుర్తింపు పొందాడు.

జననం[మార్చు]

ఆనందరావు 1951, మార్చి 21న బడ్డయ్య, అచ్చమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా లోని మల్లవరప్పాడులో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

నాటికానాటకాలు[మార్చు]

 1. పడమటి గాలి[3]
 2. అంబేద్కర్ రాజగృహ ప్రవేశం (సంగీత నృత్యనాటకం)
 3. నిషిద్దాక్షరి
 4. సహారా
 5. దర్పణం
 6. మానససరోవరం
 7. అపూర్వ చింతామణి
 8. వేయిపడగలు
 9. నీతిచంద్రిక
 10. కాదుసుమాకల
 11. ఆకాశదేవర

పురస్కారాలు[మార్చు]

 1. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారిచే హంస పురస్కారం[4]
 2. 2012 గురజాడ సాహితీ పురస్కారం
 3. 2014 బోయి భీమన్న సాహిత్య పీఠం - నాటక పురస్కారం[5]
 4. 2015 విశ్వనాథ జయంత్యుత్సవాల సందర్భంగా సంస్కృతి సంస్థ పురస్కారం
 5. 2018 సరిలేరు నీకెవ్వరు (విశిష్ఠ రంగస్థల పురస్కారం) - అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ రజతోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు[1]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 ఆంధ్రభూమి, గుంటూరు (5 January 2018). "నిత్య కృషీవలుడు పాటిబండ్ల". Retrieved 21 March 2018. Cite news requires |newspaper= (help)
 2. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.215.
 3. నవతెలంగాణ, సంపాదకీయం, స్టోరి (10 January 2016). "నాటకం". Retrieved 21 March 2018. Cite news requires |newspaper= (help)
 4. సాక్షి. "41 మందికి ఉగాది పురస్కారాలు... 15 మందికి హంస అవార్డులు". Retrieved 21 March 2018. Cite news requires |newspaper= (help)
 5. నమస్తే తెలంగాణ (9 September 2014). "బోయి భీమన్న సాహితీ పురస్కారాలు". Retrieved 21 March 2018. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులు[మార్చు]