అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ లోగో

అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ 1993లో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణచే ప్రారంభించబడింది.[1][2] తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలు, సరిలేరు నీకెవ్వరు పేరులో విశిష్ట పురస్కారాలు, రంగస్థల సేవామూర్తి జీవితకాల సాధన పురస్కారాలు, వివిధ రంగాల్లో ప్రతిభామూర్తులకు జీవితకాల సాధన పురస్కారం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.[3] అంతేకాకుండా, గత పాతికేళ్లుగా (1994 నుండి) కొన్ని వందల కథలను నాటికలుగా మార్చి పోటీ ప్రదర్శనలను అందిస్తూ, గత పద్నాలుగేళ్లుగా తుది ప్రదర్శనకు ఎంపికైన నాటికల సంపుటి కూడా ప్రచురిస్తుంది.[4]

నాటకోత్సవాలు నిర్వహించిన పట్టణాలు[మార్చు]

ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం[మార్చు]

క్రమసంఖ్య పేరు సంవత్సరం ప్రదేశం
1 ధారా రామనాథశాస్త్రి 1994 హైదరాబాద్
2 పీసపాటి నరసింహమూర్తి 1995 విశాఖపట్టణం
3 మధురాంతకం రాజారాం 1996 విజయవాడ
4 మహీధర రామమోహనరావు 1997 తిరుపతి
5 నండూరి రామమోహనరావు 1998 రాజమహేంద్రవరం
6 రావు బాలసరస్వతీ దేవి 1999 గుంటూరు
7 తిక్కవరపు పఠాభిరామిరెడ్డి 2000 నెల్లూరు
8 బాలాంత్రపు రజనీకాంత రావు 2001 భీమవరం
9 పి.వి. నరసింహారావు 2002 హైదరాబాద్
10 ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి 2003 విజయనగరం
11 కాకర్ల సుబ్బారావు 2004 తెనాలి
12 చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాదమూర్తిరాజు 2005 కాకినాడ
13 బిరుదురాజు రామరాజు 2006 నిజామాబాద్
14 ధూళిపాళ సీతారామశాస్త్రి 2007 చీరాల
15 పుల్లెల శ్రీరామచంద్రుడు 2008 ఏలూరు
16 కేతు విశ్వనాథరెడ్డి 2009 కడప
17 దాశరథి రంగాచార్య 2010 హైదరాబాద్
18 అబ్బూరి ఛాయాదేవి 2011 బాపట్ల
19 గొల్లపూడి మారుతీరావు 2012 శ్రీకాకుళం
20 పెద్దిభొట్ల సుబ్బరామయ్య 2013 అనంతపురం
21 కొలకలూరి ఇనాక్ 2014 పొన్నూరు
22 రావి కొండలరావు 2015 అనకాపల్లి
23 ఓల్గా 2016 చిలకలూరిపేట
24 ఎమ్.వి.ఆర్. శాస్త్రి 2017 పాయకరావుపేట

విశిష్ట సాహితీమూర్తులు పురస్కారం[మార్చు]

క్రమసంఖ్య పేరు సంవత్సరం ప్రదేశం
1 మల్లంపల్లి శరభయ్యశర్మ 2003 రాజమహేంద్రవరం
2 బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి 2004 తెనాలి
3 మధుర కృష్ణమూర్తిశాస్త్రి 2005 కాకినాడ
4 దోర్బల విశ్వనాథశర్మ 2006 నిజామాబాద్
5 వడలి మందేశ్వరరావు 2008 ఏలూరు
6 జానమద్ది హనుమచ్ఛాస్త్రి 2009 కడప
7 నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి 2010 వరంగల్
8 శలాక రఘునాథశర్మ 2011 బాపట్ల
9 ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి 2012 శ్రీకాకుళం
10 కేశవరెడ్డి 2013 అనంతపురం
11 సింగమనేని నారాయణ 2013 అనంతపురం
12 కందిమళ్ళ సాంబశివరావు 2014 పొన్నూరు
13 స. వెం. రమేశ్ 2014 పొన్నూరు
14 అట్టాడ అప్పల్నాయుడు 2015 అనకాపల్లి
15 పెద్దింటి అశోక్ కుమార్ 2015 అనకాపల్లి
16 మహమ్మద్ ఖదీర్ బాబు 2016 చిలకలూరిపేట
17 కె. విజయలక్ష్మీ 2016 చిలకలూరిపేట
18 జగద్ధాత్రి 2017 పాయకరావుపేట
19 సత్యానంద్ 2017 పాయకరావుపేట

మూలాలు[మార్చు]

  1. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రభూమి, గుంటూరు (4 January 2018). "కళాసాంస్కృతిక రంగ దిక్సూచి అజోవిభొ కందాళం". Retrieved 17 April 2018. Cite news requires |newspaper= (help)
  2. అచ్చంగా తెలుగు. "అప్పాజోస్యుల సత్యనారాయణ గారితో ముఖాముఖి". www.acchamgatelugu.com. కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్. Retrieved 31 January 2018.
  3. ఆంధ్రభూమి, ఆంధ్రప్రదేశ్‌ (5 January 2017). "అజో-విభొ కందాళం ఫౌండేషన్ సాహితీ సదస్సులు నేటినుంచి". Retrieved 31 January 2018. Cite news requires |newspaper= (help)
  4. ప్రజాశక్తి, ఫీచర్స్ (10 January 2018). "నాటకీకరణలో తిలక్‌ కథకు తిలోదకాలు". రామతీర్థ. Retrieved 31 January 2018. Cite news requires |newspaper= (help)