నెల్లూరు నగరాజారావు
స్వరూపం
నెల్లూరు నగరాజారావు | |
---|---|
జననం | 1887 |
మరణం | 1942 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు, చిత్రకారుడు ఉపాధ్యాయుడు |
నెల్లూరు నగరాజారావు (1887 - 1942) ప్రముఖ రంగస్థల నటుడు[1], సినిమా నటుడు, చిత్రకారుడు, ఉపాధ్యాయుడు.[2]
జననం
[మార్చు]నగరాజారావు 1887లో నరసింహారావు, మహాలక్ష్మమ్మ దంపతులకు నెల్లూరులో జన్మించాడు. వీరి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా, రాజోలు.
ఉద్యోగం
[మార్చు]కొంతకాలం బుచ్చిరెడ్డిపాలెంలో చిత్రలేఖన ఉపధ్యాయుడిగా పనిచేశాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]నెల్లూరు జ్ఞానోదయ సమాజం ప్రదర్శించిన ప్రహ్లదలో ఇంద్రుడు పాత్రతో రంగస్థల ప్రవేశం చేశాడు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే లవకుశ, కృష్ణలీలలు, సారంగధర, పాదుక, విజయనగర రాజ్యపతనం వంటి నాటకాలలో నటించారు.
నటించిన పాత్రలు
[మార్చు]నటించిన సినిమాలు
[మార్చు]- శకుంతల (1932)
- శ్రీరామ పట్టాభిషేకం (1932)[3][4]
- రామదాసు (1933)[5]
- సీతాకళ్యాణం (1934)
- సతీ తులసి (1936)
- ద్రౌపతీ వస్త్రాపహరణం (1936) (శకుని)[6]
- చిత్రనాళీయం (1938)
- రైతుబిడ్డ (1939) (తాసీల్దారు)[7][8]
- కాలచక్రం (1940) (జడ్జి)
మరణం
[మార్చు]ఈయన 1942లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Division, Publications (2016-09-10). Indian Drama (in ఇంగ్లీష్). Publications Division Ministry of Information & Broadcasting. ISBN 9788123026350.
- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.353.
- ↑ Movies, iQlik. "Stage Drama and it's Impact on Indian Cinema". iQlikmovies (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-01-23.
- ↑ "Sri Rama Paduka Pattabhishekamu (1932)". telugucineblitz.blogspot.in. Archived from the original on 2017-12-18. Retrieved 2018-01-23.
- ↑ Narasimham, M. L.; Narasimham, M. L. (2010-10-31). "RAMADASU (1933)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-01-23.
- ↑ Narasimham, M. l; Narasimham, M. l (2010-12-12). "Draupadi Vasthrapaharanam (1936)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-01-23.
- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 9781135943189.
- ↑ Narasimham, M. l; Narasimham, M. l (2011-04-17). "RYTHUBIDDA (1939)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-01-23.