కాలచక్రం (1940 సినిమా)
Jump to navigation
Jump to search
కాలచక్రం (1940 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆమంచర్ల గోపాలరావు, , కలపటపు రామగోపాల్ |
---|---|
నిర్మాణం | ఆమంచర్ల గోపాలరావు |
తారాగణం | బందా కనకలింగేశ్వరరావు, ముంజులూరి కృష్ణారావు, కపిల కాశీపతి, లక్ష్మీరాజ్యం, రాళ్ళపల్లి నటేశయ్య, నెల్లూరి నాగరాజారావు, తూములూరి శివకామయ్య, రామినేని కోటేశ్వరరావు, కాశీ చెంచు, దొడ్ల సుబ్బారామి రెడ్డి, జి.రమణా రెడ్డి, ఉమాదేవి, కుమారి వేదం, సంపూర్ణ, దమయంతి, మొహనవతి, కృష్ణవేణి, రాజేశ్వరి |
సంగీతం | ప్రభల |
గీతరచన | శ్రీ శ్రీ, రాయప్రోలు సుబ్బారావు |
భాష | తెలుగు |
శ్రీ శ్రీ మహాప్రస్థానం పాట కాలచక్రం చిత్రంలో మొదటి నిమిషాలలోనే వచ్చింది. ఇదే ఆయన తొలి సినిమా పాట. అప్పటికే ప్రసిద్ధి చెందిన ఆ పాటను నిర్మాతలు శ్రీశ్రీ అనుమతితో ఈ సినిమాలో పెట్టారు. దానికిగాను శ్రీశ్రీకి ముట్టిన పారితోషికం సినిమా హాల్లోకి ఉచిత ప్రవేశం.[1] ఈ సినిమాలో బందా కనకలింగేశ్వరరావు, ముంజులూరి కృష్ణారావు, కపిల కాశీపతి, లక్ష్మీరాజ్యం మొదలైనవారు నటించారు.
